📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

India – Pak : భారత్ కంటే సేఫెస్ట్ కంట్రీగా పాకిస్థాన్..?

Author Icon By Sudheer
Updated: July 23, 2025 • 7:58 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నంబియో సేఫ్టీ ఇండెక్స్ ఆధారంగా ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన దేశంగా ఆండోరా అనే చిన్న దేశం నిలిచింది. ఈ దేశంలో ఫ్రాన్స్, స్పెయిన్ మధ్య ఉన్న పైరెన్నిస్ దీవుల్లో నెలకొని ఉంది. 2025 ఏడాదికి గానూ ఈ దేశం 84.7 స్కోరుతో టాప్ లో నిలిచింది. ఇక మిడిల్ ఈస్ట్ దేశాల్లో యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, ఒమన్ లో అత్యల్ప క్రైమ్ రేటు ఉన్నట్లు తేలింది. ఈ దేశాల్లో సెక్యూరిటీ అధికంగా ఉన్నట్లు నివేదికలో స్పష్టం అయింది. ఈ మేరకు క్రౌడ్ సోర్స్డ్ ఆన్‌ లైన్ డేటాబేస్ అయిన నంబియో ద్వారా ‘సేఫ్టీ ఇండెక్స్ బై కంట్రీ 2025 మిడ్-ఇయర్’ ఈ నివేదికను ఇచ్చింది.

సేఫెస్ట్ కంట్రీస్ లిస్టులో భారత్ ను పాకిస్థాన్ (Pakistan) దాటేసింది. క్రౌడ్ సోర్స్డ్ ఆన్‌లైన్ డేటాబేస్ అయిన నంబియో ద్వారా ‘సేఫ్టీ ఇండెక్స్ బై కంట్రీ 2025 మిడ్-ఇయర్’ లిస్టులో భారత్ 66వ స్థానంలో నిలిచింది. 55.7 స్కోరు సాధించింది. యూకే 47 స్థానంలో ఉంది. ఇక అమెరికా 89 వ స్థానాన్ని కైవసం చేసుకుంది. వీటికంటే భారత్ మెరుగైన స్థానంలోనే ఉంది. కానీ భారత్ కంటే మెరుగైన స్థానాల్లో శ్రీలంక (59), పాకిస్థాన్ (65) నిలిచాయి.

నంబియో ఇండెక్స్ 2025 ప్రకారం.. మొత్తం 147 దేశాల్లో భారత్ 66వ స్థానంలో నిలిచింది. ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన దేశంగా ఆండోరా అనే చిన్న దేశం నిలిచింది. ఈ దేశంలో ఫ్రాన్స్, స్పెయిన్ మధ్య ఉన్న పైరెన్నిస్ దీవుల్లో ఉంది. 2025 ఏడాదికి ఈ దేశం 84.7 స్కోరుతో టాప్ లో నిలిచింది. ఇక మిడిల్ ఈస్ట్ దేశాల్లో యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, ఒమన్ లో అత్యల్ప క్రైమ్ రేటు ఉన్నట్లు తేలింది. ఈ దేశాల్లో సెక్యూరిటీ అధికంగా ఉన్నట్లు నివేదికలో స్పష్టం అయింది. ఈ లిస్టు ప్రకారం UAE 85.2 పాయింట్లను నమోదు చేసుకుంది.

Read Also : UPI: పోస్టాఫీసుల్లో యూపీఐ పేమెంట్స్ స్టార్ట్

Google News in Telugu Pakistan Pakistan a safer country than India

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.