हिन्दी | Epaper
చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు

Latest news: Indian railways: బెంగళూరు, ముంబై మధ్య సూపర్ ఫాస్ట్ రైలు

Saritha
Latest news: Indian railways: బెంగళూరు, ముంబై మధ్య సూపర్ ఫాస్ట్ రైలు

బెంగళూరు ముంబై ప్రయాణానికి సూపర్‌ఫాస్ట్ కనెక్టివిటీ

దేశంలోని రెండు ప్రధాన వాణిజ్య నగరాలైన బెంగళూరు(Bangalore) మరియు ముంబై మధ్య రైలు ప్రయాణాన్ని వేగవంతం చేయడానికి భారతీయ రైల్వే(Indian railways) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఈ మార్గంలో నడుస్తున్న ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్ దాదాపు 24 గంటలు తీసుకుంటుండగా, కొత్తగా ప్రవేశపెట్టబోయే సూపర్‌ఫాస్ట్ రైలు కేవలం 18 గంటల్లో ప్రయాణం పూర్తి చేయనుంది.

ఈ రైలు హుబ్బళ్లి–ధార్వాడ్ మార్గం మీదుగా నడుస్తూ, తుమకూరు, దావణగెరె, హావేరి, బెళగావి వంటి కొన్ని కీలక స్టేషన్లలో మాత్రమే ఆగుతుంది. మొత్తం 1,136 కిలోమీటర్ల దూరాన్ని తక్కువ స్టాప్‌లతో కవర్ చేయడానికి ఈ మార్గాన్ని ప్రత్యేకంగా రూపొందించారు. దీనివల్ల ప్రయాణికులు సమయాన్ని ఆదా చేసుకోవడమే కాకుండా మెరుగైన సౌకర్యాలు పొందనున్నారు.

Read also: ఐక్య‌రాజ్య‌స‌మితి ఏక‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రిస్తోంది .. జైశంక‌ర్

Indian railways
Indian railways: బెంగళూరు, ముంబై మధ్య సూపర్ ఫాస్ట్ రైలు

ప్రాంతీయ కనెక్టివిటీ & ఆర్థిక లాభాలు

కొత్త సూపర్‌ఫాస్ట్ రైలు సర్ ఎం. విశ్వేశ్వరయ్య టెర్మినల్, బెంగళూరు(Indian railways) నుండి బయలుదేరి ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, ముంబై చేరుతుంది. ఈ రైలుతో కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల మధ్య రవాణా, వాణిజ్య, పర్యాటక రంగాలు మరింత బలోపేతం అవుతాయని రైల్వే వర్గాలు పేర్కొన్నాయి. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించిన వివరాల ప్రకారం, హుబ్బళ్లి, బెళగావి వంటి కొత్త వాణిజ్య కేంద్రాలకు మెరుగైన కనెక్టివిటీ కలుగుతుందని, ఈ రైలు ప్రారంభమైతే ప్రాంతీయ ఆర్థిక అభివృద్ధికు దోహదం అవుతుందని తెలిపారు.

రైల్వే బోర్డు అధికారిక ప్రకటన ఇంకా వెలువడకపోయినా, ప్రయాణికుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో గమ్యానికి చేరుకునే సౌకర్యవంతమైన ప్రత్యామ్నాయంగా ఈ సూపర్‌ఫాస్ట్ రైలు నిలవనుంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870