Breaking News: IAF: వైస్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన నగేష్ కపూర్

Read Time:  1 min
Breaking News: IAF: వైస్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన నగేష్ కపూర్
FONT SIZE
GET APP

భారత వైమానిక దళం (IAF) లో కీలకమైన పదవిగా భావించే వైస్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ బాధ్యతలను ఎయిర్ మార్షల్ నగేష్ కపూర్ గురువారం స్వీకరించారు. ఢిల్లీలోని వాయు భవన్ లో అధికారికంగా బాధ్యతలు చేపట్టిన ఆయన, నాలుగు దశాబ్దాల పాటు దేశానికి సేవలందించి పదవీ విరమణ చేసిన ఎయిర్ మార్షల్ నరమదేశ్వర్ తివారీ స్థానంలో నియమితులయ్యారు. ఈ సందర్భంగా సీనియర్ అధికారులు, వైమానిక దళ ఉన్నతాధికారులు హాజరయ్యారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ గ్రాడ్యుయేట్ అయిన కపూర్, నిష్ణాతుడైన ఫైటర్ పైలట్, ఫ్లయింగ్ ఇన్‌స్ట్రక్టర్, ఫైటర్ కంబాట్ లీడర్‌గా గుర్తింపు పొందారు.

Read also: BEML Recruitment: BEMLలో 50 ఉద్యోగాల భర్తీ

IAF: Nagesh Kapoor assumes charge as Vice Chief of Air Staff
IAF: Nagesh Kapoor assumes charge as Vice Chief of Air Staff

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.