📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు

Hyderabad : యువతి పేరిట చాటింగ్ యువకుడికి రూ.1.80 లక్షల టోకరా

Author Icon By Sai Kiran
Updated: August 20, 2025 • 12:22 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Hyderabad : సైబర్ నేరగాళ్ల ఆగడాలు ఆగడం లేదు. రోజుకో కొత్త పద్ధతిలో అమాయకులను మోసం చేస్తున్నారు. ఇలాగే నగరంలోని మొహదీపట్నానికి చెందిన Hyderabad ఓ యువకుడిని టార్గెట్ చేశారు. మొదట అమ్మాయి పేరుతో ఫేక్ ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించారు. యువకుడు అంగీకరించడంతో చాటింగ్ ప్రారంభమైంది. ఆ తర్వాత క్రమంగా సైబర్ నేరగాళ్లు అతడిని మరింతగా చాటింగ్‌లోకి లాగారు.

రెండు రోజుల క్రితం అర్ధరాత్రి సమయంలో అమ్మాయి ఫోటోతో బాధిత యువకుడికి వీడియో కాల్ చేశారు. అతడిని నగ్న వీడియో కాల్ చేయాలని బలవంతపెట్టారు. యువకుడు అమాయకంగా అలా చేయగా, ఆ వీడియోను రికార్డు చేసుకున్నారు.

తర్వాత ఆ వీడియోను సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారు. వెంటనే ₹1.80 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చేసేదిలేక యువకుడు డబ్బులు ఇచ్చాడు. అయినప్పటికీ, వారు ఇంకా ఎక్కువ డబ్బులు అడగడం ప్రారంభించారు.

ఇక భరించలేక బాధితుడు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు.

breaking news Cyber Crime Cyber Crime Police Cyber Criminals hyderabadlakhsfraud HyderabadNews latest news Latest Telugu News News Online Fraud TeluguNews todaynews

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.