Breaking News: HYD: భార్యను ముక్కలుగా నరికిన ఘటన.. వెలుగులోకి కొత్త విషయం

Read Time:  1 min
Breaking News: HYD: భార్యను ముక్కలుగా నరికిన ఘటన.. వెలుగులోకి కొత్త విషయం
FONT SIZE
GET APP

హైదరాబాద్ (HYD) మీర్‌పేట్‌లో ఇటీవల జరిగిన మాధవి హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. (HYD) రంగారెడ్డి జిల్లా కోర్టులో జరుగుతున్న రోజువారీ విచారణ సందర్భంగా.. ఈ ఘాతుకానికి వెనుక ఉన్న అసలు కారణం బయటపడింది. నిందితుడు గురుమూర్తికి తన మరదలితో ఉన్న వివాహేతర సంబంధం కారణంగానే భర్త గురుమూర్తి ఆమెను హత్య చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఇరువురి మధ్య తరచుగా గొడవలు జరిగినట్లు విచారణలో తేలింది. భార్యను హత్య చేసిన అనంతరం, గురుమూర్తి ఆమె మృతదేహాన్ని ముక్కలుగా చేసి కుక్కర్లో ఉడకబెట్టినట్లు సమాచారం.

Read Also: దివ్యాంగ విద్యార్థినుల పై లైంగిక దాడి కేసులో కీలక తీర్పు

HYD: Wife chopped into pieces incident.. new matter comes to light
HYD: Wife chopped into pieces incident.. new matter comes to light

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.