📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్

MLC Poll : HYD స్థానిక ఎమ్మెల్సీ కౌంటింగ్ నేడే

Author Icon By Sudheer
Updated: April 25, 2025 • 8:15 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ రోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. మంగళవారం జరిగిన పోలింగ్‌లో మొత్తం 112 ఓటర్లలో 88 మంది ఓటు హక్కు వినియోగించగా, విజయం కోసం కనీసం 45 ఓట్లు అవసరం. ప్రధానంగా AIMIM పార్టీ అభ్యర్థి మీర్జా రియాజ్ మరియు బీజేపీ అభ్యర్థి గౌతంరావు మధ్య పోటీ నెలకొంది.

రియాజ్ గెలుపు లాంఛనమనే భావన

అయితే రాజకీయ సమీకరణాలను పరిశీలిస్తే, రియాజ్ గెలుపు లాంఛనమనే భావన రాజకీయ వర్గాల్లో నెలకొంది. AIMIMకి ఇప్పటికే 50 ఓట్లు సురక్షితంగా ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీకి చెందిన 14 ఓట్ల మద్దతు కూడా రియాజ్‌కు లభించడంతో ఆయన విజయానికి ఎలాంటి అడ్డంకులూ లేకపోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బీజేపీ అభ్యర్థి గౌతంరావు పోటీలో ఉన్నప్పటికీ గెలుపు అవకాశాలు మినిమమ్‌గా కనిపిస్తున్నాయి.

బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన 24 మంది సభ్యులు ఓటింగ్‌కు దూరం

ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన 24 మంది సభ్యులు ఓటింగ్‌కు దూరంగా ఉండటం గమనార్హం. దీనివల్ల పోటీ పక్కా రెండుపక్షాల మధ్యే జరిగి రియాజ్‌కు అనుకూలంగా మారింది. ఉదయం 10 గంటలలోపే అధికారిక ఫలితం వెలువడనుందని అధికారులు పేర్కొంటున్నారు. మొత్తం మీద ఈ ఎన్నికల్లో AIMIM ప్రభావం మరోసారి ప్రభలినట్టుగా కనిపిస్తోంది.

Google News in Telugu hyd mlc poll mlc poll counting

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.