📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఆరుకు చేరిన కల్తీపాల మృతులు సునీల్ నాయక్ కు హైకోర్టులో చుక్కెదురు ఎఐ వినియోగంపై చంద్రబాబు సమీక్ష ఈ నెల 7వ తేదీ తర్వాత కోస్తాంధ్రలో వర్ష సూచన క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం ఆరుకు చేరిన కల్తీపాల మృతులు సునీల్ నాయక్ కు హైకోర్టులో చుక్కెదురు ఎఐ వినియోగంపై చంద్రబాబు సమీక్ష ఈ నెల 7వ తేదీ తర్వాత కోస్తాంధ్రలో వర్ష సూచన క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం

Huge Scam : కడపలో వెలుగులోకి వచ్చిన భారీ స్కామ్

Author Icon By Sudheer
Updated: October 5, 2025 • 8:10 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కడప జిల్లాలో భర్తలేని ఒంటరి మహిళలకు చేయూత ఇవ్వాలని ప్రభుత్వ నిధులతో నడుస్తున్న ఒక ఆశ్రమం లో భారీ అవకతవకలు బయటపడ్డాయి. సరస్వతి అనే మహిళ ఈ ఆశ్రమాన్ని నడుపుతూ, ప్రభుత్వ సహాయం తీసుకుంటున్నట్లు రికార్డుల్లో ఉంది. రికార్డుల ప్రకారం ఆశ్రమంలో 99 మంది నిర్వాసిత మహిళలు ఉన్నట్లు చూపించారు. కానీ వాస్తవానికి అక్కడ ఒక్క మహిళా నిర్వాసితురాలూ లేకపోవడం ఈ స్కామ్‌ను వెలుగులోకి తెచ్చింది.

Latest News: Samantha: విద్యార్థులు ఎదుర్కొంటున్న ఒత్తిడిపై స్పందించిన సమంత

ఈ అవకతవకలు మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ (Rayapati Sailaja) తనిఖీల్లో బయటపడ్డాయి. ఆకస్మికంగా ఆశ్రమాన్ని తనిఖీ చేయడానికి వచ్చిన ఆమెకు, అక్కడ ఒక్క నిర్వాసితురాలూ లేకపోవడంతో షాక్ తగిలింది. వందలాది ప్రభుత్వ నిధులు వినియోగమవుతున్నా, ప్రయోజనం మాత్రం ఎవరికి అందడం లేదని రాయపాటి శైలజ ఆవేదన వ్యక్తం చేశారు. ఆశ్రమం నిర్వహిస్తున్న సరస్వతిపై సీరియస్ ఆరోపణలు ఎదురవుతున్నాయి.

ఈ ఘటనపై మహిళా కమిషన్ పూర్తి నివేదికను ప్రభుత్వానికి అందజేయనున్నట్లు రాయపాటి శైలజ తెలిపారు. ఈ స్కామ్ వెనుక ఉన్న నిజాలు వెలికితీయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. పేద, నిరాధార మహిళల పేరుతో నిధులు దోచుకోవడం తీవ్రమైన నేరమని పేర్కొంటూ, కడపలో బయటపడిన ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ మొదలైంది. దీనివల్ల ఇతర జిల్లాల్లోని ఇలాంటి ఆశ్రమాలపై కూడా తనిఖీలు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Google News in Telugu Huge Scam Kadapa rayapati sailaja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.