📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Manchu Lakshmi : బస్సులో నన్ను అసభ్యంగా తాకాడు – మంచు లక్ష్మి

Author Icon By Sudheer
Updated: November 17, 2025 • 10:50 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నటి మంచు లక్ష్మి ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన చిన్ననాటి లో ఎదురైన లైంగిక వేధింపుల సంఘటనను వెలిబుచ్చి అనేక మందిని ఆలోచనలో ముంచింది. కేవలం 15 ఏళ్ల వయసులో జరిగిన ఆ సంఘటన తనను ఎంతగానో కలచివేసిందని ఆమె వెల్లడించారు. ‘నేను ఎప్పుడూ సొంత వాహనంలోనే ప్రయాణించే వాడిని. ఒకసారి హాల్ టికెట్ల కోసం స్కూల్ యాజమాన్యం పబ్లిక్ బస్సులో తీసుకెళ్లింది. అక్కడ ఓ వ్యక్తి అసభ్యంగా తాకాడు. నేను పూర్తిగా షాక్ అయ్యాను’ అని ఆమె చెప్పింది. ఆ క్షణం తనకు కలిగిన భయం ఇప్పటికీ మదిలో నిలిచిపోయిందని అన్నారు.

Latest News: South China: దక్షిణ చైనా సముద్రంలో ఉద్రిక్తతలు

సెలబ్రిటీ కుటుంబం నుంచి వచ్చిన తానికే ఇలా జరిగితే, సాధారణంగా బస్సుల్లో, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో ప్రయాణించే యువతులు, మహిళలు ఎంతటి పరిస్థితులు ఎదుర్కొంటారో ఊహించడం కష్టం అని మంచు లక్ష్మి వ్యాఖ్యానించారు. ‘చాలామందికి ఇలాంటి వేధింపులు జరుగుతాయి కానీ వారు బయటకు చెప్పుకోలేరు. భయం, అజ్ఞాతపు ఒత్తిడి, సమాజ వ్యతిరేక ప్రతిస్పందనల కారణంగా నిశ్శబ్దంగా భరించాల్సి వస్తుంది’ అని ఆమె దుఃఖం వ్యక్తం చేశారు. ఈ సంఘటనలు మహిళల ఆత్మవిశ్వాసం, సురక్షిత భావనపై ఎంత ప్రభావం చూపుతాయో అవగాహన కలిగి ఉండాలని ఆమె సూచించారు.

మహిళల భద్రత పట్ల సమాజంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, అలాంటి అనుభవాలను ఎదుర్కొన్న వారు నిశ్శబ్దంగా ఉండకుండా ధైర్యంగా ముందుకు రావాలని మంచు లక్ష్మి పిలుపునిచ్చారు. విద్యాసంస్థలు, కుటుంబాలు, సమాజం కలిసి బాలికల రక్షణకు బాధ్యతగా వ్యవహరించాలని ఆమె కోరారు. ఆమె చెప్పిన ఈ సంఘటన సామాజికంగా ఇంకా దాగి ఉన్న సమస్యకు దర్పణంలా మారింది. మహిళలపైన జరిగే వేధింపులను అరికట్టడంలో ప్రతి ఒక్కరి పాత్ర కీలకమని ఆమె సందేశం ఇచ్చారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Google News in Telugu Manchu Lakshmi

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.