📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Alcohol Lovers : తెలంగాణలోని మద్యం ప్రియులకు శుభవార్త!

Author Icon By Sudheer
Updated: July 29, 2025 • 12:43 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మద్యం ప్రియులకు (Alcohol Lovers) శుభవార్త అందించింది. రాష్ట్రంలో కొత్తగా మైక్రో బ్రూవరీలు, అంటే చిన్న స్థాయి బీర్ తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇది ముఖ్యంగా నగరాలు, పట్టణాల్లో బీర్ లవర్స్‌కి హంగులతో కూడిన కొత్త అనుభవాన్ని అందించనుంది.

ప్రతి 5 కి.మీ.కు ఒక బ్రూవరీ – ప్రభుత్వం గైడ్లైన్లు

ఈ నిర్ణయం ప్రకారం.. నగర ప్రాంతాల్లో ప్రతి 5 కిలోమీటర్లకు ఒక మైక్రో బ్రూవరీ ఏర్పాటు చేయవచ్చని నిర్ణయించింది. పట్టణ ప్రాంతాల్లో అయితే 30 కిలోమీటర్లకు ఒకటి చొప్పున అనుమతులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీంతో బీర్ ప్రియులకు తమ ప్రాంతంలోనే తక్కువ ఖర్చుతో, ఫ్రెష్ బీర్‌ను ఆస్వాదించే అవకాశం లభించనుంది. నగర జీవితానికి ఇదో కొత్త అడిషన్‌గా చెప్పవచ్చు.

త్వరలో లైసెన్సుల నోటిఫికేషన్

ఈ కొత్త నిర్ణయాన్ని త్వరలో అమలులోకి తేవడానికి మద్యం షాపుల లైసెన్సులకు సంబంధించిన నోటిఫికేషన్లు త్వరలో విడుదల చేయనున్నట్లు సమాచారం. రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవడానికి ఇది ఒక కీలక చర్యగా భావిస్తున్నారు అధికారులు. అదే సమయంలో ఇది మద్యం వినియోగాన్ని నియంత్రించే విధంగా కూడా ఉండాలని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. శానిటేషన్, నిబంధనలు పాటించేలా మైక్రో బ్రూవరీల నిర్వహణపై కఠిన నియంత్రణలు ఉంటాయన్న సమాచారం.

Read Also : Makhana :మధుమేహం ఉన్నవారు మఖానా తింటే ఏమవుతుందో తెలుసా..

alcohol lovers good news Google News in Telugu Telangana

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.