हिन्दी | Epaper
కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Minister Seethakka: గ్యాంగ్ రేప్ ఘటన.. రంగంలోకి మంత్రి సీతక్క !

sumalatha chinthakayala
Minister Seethakka: గ్యాంగ్ రేప్ ఘటన.. రంగంలోకి మంత్రి సీతక్క !

Minister Seethakka: తెలంగాణలో జరుగుతున్న లైంగిక దాడుల ఘటనలపై మంత్రి సీతక్క సీరియస్ అయ్యారు. నాగర్ కర్నూలు జిల్లా ఉర్కొండ, హైదరాబాద్ లో జర్మనీ యువతిపై లైంగిక దాడి ఘటనలపై సీతక్క ఆరాదీశారు. పోలీస్ ఉన్నతాధికారులతో మాట్లాడి సీతక్క వివరాలు తీసుకున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన సీతక్క లైంగిక దాడి ఘటనలను ఉపేక్షించేది లేదన్నారు. బాధితులకు అన్ని రకాలుగా అండగా ఉంటామని చెప్పారు.

 గ్యాంగ్ రేప్ ఘటన రంగంలోకి

నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు

నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. నిందితులను గంటల వ్యవధిలోనే అరెస్ట్ చేశామని చెప్పారు. లైంగిక దాడి ఘటనకు మత్తుపధార్థాలు కారణమని భావిస్తున్నామన్నారు. మత్తు పదార్థాల కట్టడి కోసం పనిచేస్తున్నామని సీతక్క తెలిపారు. నాగర్ కర్నూల్ జిల్లా ఊర్కొండపేటలోని అంజన్న ఆలయం దగ్గర మొక్కులు తీర్చుకోవడానికి వచ్చిన ఓ యువతి కాలకృత్యాల కోసం ఆలయ సమీపంలోని గుట్ట ప్రాంతం వైపుకు వెళ్లగా.. యువతిని బలవంతంగా ఎత్తుకెళ్లి గ్యాంగ్ రేప్ చేశారు.

బాధితులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు

బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. హైదరాబాద్ పహాడీషరీఫ్ ప్రాంతంలో లిఫ్ట్ ఇస్తామని జర్మనీ యువతిని తీసుకెళ్లి నిర్మానుష్య ఏరియాలో కొందరు దుండగులు గ్యాంగ్ రేప్ చేశారు. వారి నుంచి తప్పించుకున్న జర్మనీ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870