हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Astronauts : వ్యోమగాముల గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?

Sudheer
Astronauts : వ్యోమగాముల గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?

అంతరిక్షంలో వ్యోమగాములు అనారోగ్యానికి గురైతే, వారికి తగిన చికిత్స అందించేందుకు టీమ్‌లో ప్రత్యేకంగా ఒక మెడికల్ ఆఫీసర్ ఉంటారు. ఈ మెడికల్ ఆఫీసర్‌కు ప్రాథమిక చికిత్స, ఇంజెక్షన్లు ఇవ్వడం, గాయాలకు కుట్లు వేయడం వంటి వైద్యపరమైన శిక్షణ ఇస్తారు. అంతరిక్ష నౌక లేదా అంతర్జాతీయ అంతరిక్ష స్థావరంలో (ISS) మెడికల్ కిట్ కూడా అందుబాటులో ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో, భూమితో సంభాషణ జరిపి, వైద్య నిపుణుల సలహాలు కూడా తీసుకుంటారు.

అంతరిక్షపు ప్రత్యేకమైన టాయిలెట్స్

భూమి మీద ఉండే సాధారణ టాయిలెట్స్ కంటే అంతరిక్షంలోని టాయిలెట్స్ పూర్తిగా భిన్నంగా ఉంటాయి. అక్కడ గరావిటీ లేకపోవడం వల్ల, వ్యర్థాలు గాల్లో తేలియాడే ప్రమాదం ఉంటుంది. ఈ సమస్యను అధిగమించేందుకు, అక్కడి టాయిలెట్స్‌లో వాక్యూమ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేస్తారు. ఇది వ్యర్థాలను వెంటనే పీల్చుకొని, ప్రత్యేకంగా నిల్వ చేస్తుంది. నీటిని ఉపయోగించలేని కారణంగా, గొట్టంలాంటి వాక్యూమ్ ట్యూబ్‌లను శుభ్రత కోసం ఉపయోగిస్తారు.

భోజనం మరియు నీటి వినియోగం


అంతరిక్షంలో భోజనం పూర్తిగా డీహైడ్రేటెడ్ (నీరు లేకుండా ఎండబెట్టిన) రూపంలో ఇస్తారు. వ్యోమగాములు నీటిని కలిపి ఆహారాన్ని తినాల్సి ఉంటుంది. అలానే, నీటిని అత్యంత జాగ్రత్తగా వినియోగిస్తారు. మళ్లీ పునర్వినియోగం చేసుకునే విధంగా ప్రత్యేకమైన నీటి శుద్ధి వ్యవస్థ ఉంటుంది. మనం రోజూ తాగే నీటికి పోలికలేనప్పటికీ, అది పూర్తిగా శుభ్రంగా, ఆరోగ్యకరంగా ఉంటుంది.

Astronauts2
Astronauts2

వ్యోమగాముల నిత్యజీవిత ఆసక్తికర అంశాలు

వ్యోమగాములు శరీరానికి వ్యాయామం అవసరమవుతుంది, ఎందుకంటే గరావిటీ లేకపోవడంతో కండరాలు బలహీనపడే అవకాశం ఉంటుంది. అందుకే, ISSలో వ్యోమగాములు రోజుకు కనీసం రెండు గంటలు వ్యాయామం చేస్తారు. అంతేకాక, వారు నిర్దిష్ట షెడ్యూల్ ప్రకారం నిద్రపోతారు. భూమిపై ఉన్నట్టు ఒక మంచంపై పడుకునే అవకాశం లేకపోవడంతో, వారు గోడలకు లేదా ప్రత్యేకమైన నెట్‌లకు తమను తాము కట్టుకుని నిద్రపోతారు. అంతరిక్షంలో జీవనం అనేక సవాళ్లు ఎదుర్కొనే విధంగానే ఉంటుందే కానీ, ఇది చాలా ఆసక్తికరంగా, అద్భుతంగా ఉంటుంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

బ్యాంకు ఛార్జీలపై పార్లమెంట్లో రాఘవ్ చద్దా ఫైర్

బ్యాంకు ఛార్జీలపై పార్లమెంట్లో రాఘవ్ చద్దా ఫైర్

జార్ఖండ్‌లో రైలు ప్రమాదం.. ముగ్గురు మృతి

జార్ఖండ్‌లో రైలు ప్రమాదం.. ముగ్గురు మృతి

అదానీ విద్యుత్ ఒప్పందాన్ని సవరించాలని ప్రభుత్వం యోచన

అదానీ విద్యుత్ ఒప్పందాన్ని సవరించాలని ప్రభుత్వం యోచన

వాడకంలో లేని పీఎఫ్ మొత్తం నేరుగా మీ బ్యాంక్ అకౌంట్‌లోకి..

వాడకంలో లేని పీఎఫ్ మొత్తం నేరుగా మీ బ్యాంక్ అకౌంట్‌లోకి..

విద్యుత్ ప్లాంట్లు కూడా మీరే కట్టాలి.. టెక్ కంపెనీలకు ట్రంప్ బాంబ్

విద్యుత్ ప్లాంట్లు కూడా మీరే కట్టాలి.. టెక్ కంపెనీలకు ట్రంప్ బాంబ్

కేరళనే కాకుండా పలు రాష్ట్రాలు, నగరాల పేర్లలో మార్పులు

కేరళనే కాకుండా పలు రాష్ట్రాలు, నగరాల పేర్లలో మార్పులు

ఢిల్లీలో దారుణం ఒకే కుటుంబంలో నలుగురి హత్య

ఢిల్లీలో దారుణం ఒకే కుటుంబంలో నలుగురి హత్య

జార్ఖండ్ మాజీ సీఎం మనవడు అనుమానాస్పద మృతి

జార్ఖండ్ మాజీ సీఎం మనవడు అనుమానాస్పద మృతి

పాకిస్తానీయుల దాడులతో 16 ఏళ్ల ఇండియన్ రెస్టారెంట్ మూత

పాకిస్తానీయుల దాడులతో 16 ఏళ్ల ఇండియన్ రెస్టారెంట్ మూత

జెన్ జీ జీవనశైలి మార్పులతో ఆల్కహాల్ పరిశ్రమకు భారీ దెబ్బ

జెన్ జీ జీవనశైలి మార్పులతో ఆల్కహాల్ పరిశ్రమకు భారీ దెబ్బ

CPR చేసి చిన్నారి ప్రాణం కాపాడిన వైద్యులు

CPR చేసి చిన్నారి ప్రాణం కాపాడిన వైద్యులు

బెంగళూరు-చెన్నై.. కేవలం 2 గంటల్లోనే!

బెంగళూరు-చెన్నై.. కేవలం 2 గంటల్లోనే!

📢 For Advertisement Booking: 98481 12870