Dhurandhar movie : ధురంధర్ కన్నడ రిలీజ్ రెడీ, బుకింగ్స్ ఎప్పుడంటే

Read Time:  1 min
Dhurandhar movie
Dhurandhar movie
FONT SIZE
GET APP

Dhurandhar movie : రణవీర్ సింగ్ హీరోగా నటించిన “ధురంధర్: ది రివెంజ్” సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయంతో దూసుకుపోతోంది. దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ స్పై యాక్షన్ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఇప్పటికే విడుదలై మంచి స్పందన తెచ్చుకుంది. అయితే కన్నడ వెర్షన్ విడుదల కొంత ఆలస్యమైంది. తాజా సమాచారం ప్రకారం ఈ వెర్షన్ సెన్సార్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.

Read Also: Ishan Kishan: SRH కెప్టెన్‌కు అవమానం: ఔట్ చేసి వెళ్ళిపోమంటూ సైగ చేసిన బౌలర్

Dhurandhar movie
Dhurandhar movie

రేపటి నుంచి కన్నడలో షోలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం, అయితే అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా హిందీ వెర్షన్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తూ రికార్డులు సృష్టిస్తోంది. ఈ చిత్రంలో మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో నటించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Sai Kiran

రచయిత గురించి

Sai Kiran

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.