📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Breaking News – GST 2.0 : GST 2 .0 పై కేంద్రానికి ఫిర్యాదుల వెల్లువ!

Author Icon By Sudheer
Updated: September 23, 2025 • 7:11 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశవ్యాప్తంగా కొత్త GST శ్లాబులు (GST Slab) అమలులోకి వచ్చిన తర్వాత, వినియోగదారులకు తక్షణ ప్రయోజనం అందకపోవడం వివాదంగా మారింది. కొన్ని ప్రముఖ ఇ-కామర్స్ సైట్లు ఉత్పత్తుల ధరల్లో తగ్గింపులను ప్రతిబింబించకపోవడం వల్ల కేంద్రానికి అనేక ఫిర్యాదులు చేరుకున్నాయి. వినియోగదారులు తక్కువ GST చెల్లించినప్పటికీ, ఆ లాభం ధరల్లో కనిపించకపోవడం అసంతృప్తికి దారితీస్తోంది.

ఈ ఫిర్యాదులను కేంద్ర ప్రభుత్వం గమనించి ఆరా తీస్తోందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. అన్ని ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో ధరల మార్పులను పర్యవేక్షిస్తున్నామని, వెంటనే స్పష్టమైన నిర్ణయం తీసుకోలేమని కేంద్ర ప్రతినిధులు తెలిపారు. సెప్టెంబర్ 30 నాటికి పూర్తి నివేదిక సిద్ధమవుతుందని, ఆ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు చేపడతామని కేంద్రం స్పష్టం చేసింది. దీని ద్వారా వినియోగదారులకు న్యాయం జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

వినియోగదారుల కోసం ఫిర్యాదు మార్గాలు

వినియోగదారులు ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కొన్నప్పుడు దాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఫిర్యాదు చేయాలని కేంద్రం సూచించింది. ఇందుకోసం ప్రత్యేకంగా టోల్‌ఫ్రీ నంబర్ 1915 ను అందుబాటులో ఉంచగా, అలాగే www.consumerhelpline.gov.in వెబ్‌సైట్‌లో కూడా ఫిర్యాదు నమోదు చేసుకోవచ్చు. వినియోగదారుల సహకారంతో మాత్రమే ఈ సమస్యలను సత్వరమే పరిష్కరించగలమని అధికారులు స్పష్టం చేశారు.

Complaints flood to the Center Google News in Telugu GST 2.0 Gst 2.0 effect Latest News in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.