📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

నేడు మంచిరేవులలో ముఖ్యమంత్రి పర్యటన

Author Icon By sumalatha chinthakayala
Updated: October 21, 2024 • 10:17 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్‌: సీఎం రేవంత్ రెడ్డి నేడు బిజీబిజీగా గడపనున్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలంలో గల మంచిరేవులలో ముఖ్యమంత్రి పర్యటించనున్నారు.

అనంతరం యంగ్ ఇండియా స్కూల్ భవనానికి సీఎం రేవంత్ శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత పోలీసుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా పోలీసుల సేవలను గురించి ఆయన ప్రసంగించనున్నట్లు తెలుస్తోంది.

ఇదిలాఉండగా, నేడు దేశవ్యాప్తంగా పోలీసు అమరవీరుల సంస్మరణ వేడుకలు జరుగుతున్నాయి. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సహాయ మంత్రి బండి సంజయ్ నేషనల్ పోలీస్ మెమోరియల్ వద్ద పుష్పగుచ్చాలు ఉంచి పోలీసు అమరవీరులను స్మరించుకున్నారు. దేశ సరిహద్దుల్లోపల వారు చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు.

CM Revanth Reddy Manchirevu Police Martyrs Memorial Day

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.