📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

అల్లు అర్జున్‌ను సీఎం రేవంత్ వదిలేసినట్లేనా..?

Author Icon By Sudheer
Updated: December 24, 2024 • 11:28 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సినీ హీరో అల్లు అర్జున్‌పై కాంగ్రెస్ పార్టీ నేతల విమర్శలు, వివాదాస్పద వ్యాఖ్యలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ వివాదం పార్టీకి ప్రతికూలంగా మారుతుందనే ఉద్దేశంతో అల్లు అర్జున్‌పై వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని ఆయన ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.

గాంధీ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించిన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు మద్దతుగా నిలబడుతుందని అన్నారు. సినీ పరిశ్రమలోని కార్మికుల నుంచి నిర్మాతల వరకు అందరికీ మేలు చేకూరాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుందని ఆయన వివరించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫిల్మ్ నగర్ స్థలాలను కేటాయించడం, సినీ ఇండస్ట్రీని హైదరాబాద్‌కు ఆకర్షించడం వంటి విషయాలను గుర్తు చేశారు.

సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనపై అల్లు అర్జున్‌కు సంబంధించి కేసు నమోదుకి కారణాలను పోలీసులు వివరించారని తెలిపారు. అనుమతులు లేకుండా ప్రదర్శనలు నిర్వహించడం వల్లే ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పారు.

Allu Arjun CM Revanth Reddy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.