📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Operation Sindoor : చైనా వెపన్స్ అద్భుతంగా పనిచేశాయి – పాక్ LG

Author Icon By Sudheer
Updated: October 6, 2025 • 9:34 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పాకిస్తాన్ లెఫ్టినెంట్ జనరల్ (LG) అహ్మద్ షరీఫ్ చౌదరీ ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో “ఆపరేషన్ సిందూర్” (Operation Sindoor) సందర్భంగా చైనా తయారీ ఆయుధాలు అద్భుతంగా పనిచేశాయని వ్యాఖ్యానించారు. “మేం అన్ని రకాల సాంకేతికతను వినియోగించుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇటీవల చైనీస్ ప్లాట్‌ఫార్మ్‌లు అద్భుత సామర్థ్యాన్ని ప్రదర్శించాయి” అని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో పాక్ రక్షణ రంగంలో చైనా ప్రభావం ఎంత బలంగా ఉందో మరోసారి బయటపడింది.

KTR : ఎన్నికల కమిషన్ పై KTR వ్యంగ్యాస్త్రాలు

చైనా(China)కు చెందిన PL-15 ఎయిర్ టు ఎయిర్ మిస్సైళ్లు, HQ-9P ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ వంటి అత్యాధునిక ఆయుధాలను పాకిస్తాన్ ఇప్పటికే తన రక్షణ వ్యవస్థలో వినియోగిస్తోంది. ఇవి పాకిస్తాన్ వైమానిక దళం మరియు భూ సేనలో విస్తృతంగా ఉపయోగపడుతున్నాయి. అయితే వీటిపై అంతర్జాతీయంగా విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది నిపుణులు ఈ ఆయుధాల సాంకేతికతను ప్రశంసిస్తుండగా, మరికొందరు వాటి విశ్వసనీయత, దీర్ఘకాలిక సామర్థ్యాలపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇదే సమయంలో భారత రక్షణ వ్యవస్థ చైనాకు చెందిన PL-15, HQ-9P వంటి మిస్సైళ్లను సమర్థవంతంగా నిర్వీర్యం చేసిన విషయం తెలిసిందే. ఆధునిక రాడార్ వ్యవస్థలు, ఇంటర్‌సెప్టర్ మిస్సైళ్లు, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ టెక్నాలజీలు ఉపయోగించి భారత రక్షణ బలగాలు ఈ మిస్సైళ్లను అడ్డుకోవడంలో విజయవంతమయ్యాయి. దీతో పాకిస్తాన్ వినియోగిస్తున్న చైనా ఆయుధాల పరిమితులు, భారత రక్షణ వ్యవస్థ సామర్థ్యం మరోసారి స్పష్టమవుతున్నాయి. ఈ పరిణామాలు దక్షిణాసియాలో రక్షణ రంగ పోటీని మరింత వేడెక్కిస్తున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Chinese weapons Google News in Telugu India Vs Pak War Latest News in Telugu Operation Sindoor Pak army chief

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.