📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..?

నేడు కేంద్ర కేబినేట్‌ సమావేశం..

Author Icon By sumalatha chinthakayala
Updated: January 29, 2025 • 10:25 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

న్యూఢిల్లీ: ఈ రోజు ఉదయం 10 గంటలకు కేంద్ర క్యాబినెట్ సమావేశం జరుగనుంది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగే కేంద్ర క్యాబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. ఇక ఈ కేంద్ర కేబినెట్ సమావేశంలో, బడ్జెట్ సమావేశాలపై చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే.. కుంభమేళాలో జరిగిన సంఘటనపై కూడా చర్చించే ఛాన్స్‌ ఉంది. కుంభమేళా తొక్కిసలాటలో హృదయ విదారక దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

మౌని అమావాస్య సందర్భంగా పుణ్యస్నానాల కోసం పెద్దఎత్తున తరలివచ్చారు భక్తులు. భక్తుల తాకిడికి బారికేడ్లు విరిగి తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో సుమారు 15 మంది మృతి చెందినట్టు ప్రాథమిక సమాచారం అందుతోంది. కుంభమేళాలో తొక్కిసలాట జరిగిన నేపథ్యంలో..పవిత్ర ‘అమృత్ స్నాన్’ రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది ఉత్తర ప్రదేశ్‌ సర్కార్‌. ఈ సంఘటనపై కేంద్ర కేబినేట్‌ లో చర్చించే ఛాన్స్‌ ఉంది.

Central cabinet meeting Debate on budget meetings kumbh mela PM Modi Stampede

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.