📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

 Telugu News: Canada:’నీ దేశానికి వెళ్లిపో..” భారతీయుడిపై కెనడా యువకుడి ఘాటు వ్యాఖ్యలు

Author Icon By Sushmitha
Updated: October 27, 2025 • 4:30 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారతీయులకు(Indians) విదేశాల్లో గౌరవం రానురాను సన్నగిల్లుతున్నది. భారతీయుల విశేషప్రతిభతో ప్రపంచం నలుదిక్కులా ఉపాధి అవకాశాలను పొందుతున్నారు. రాత్రీపగలు అనక కష్టపడి, తమ చదువుల్లో ప్రతిభను, నైపుణ్యాలను ప్రదర్శించి, న్యాయ  బద్దంగా ఉద్యోగాల్లో ఎంపికై తమ మానాన బతుకుతున్న భారతీయులపై స్థానికుల ఆగడాలు పెరిగిపోతున్నాయి. తాజాగా

కెనడాలో(Canada) భారతీయులపై జాత్యహంకార దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా ఓక్విల్ నగరంలోని మెక్డొనాల్డ్స్ ఔట్ భారతీయ ఉద్యోగిపై ఓ వ్యక్తి అత్యంత దారుణంగా జాత్యహంకార దూషణలకు పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

Read Also: Viral News: పరువు తీశారు కదా! విదేశీ యూట్యూబర్‌పై పేడ చల్లిన వీడియో వైరల్

Canada

మీ దేశానికి వెంటనే తిరిగి వెళ్లిపో..

ఓ వ్యక్తి భారతీయ ఉద్యోగిని ఉద్దేశించి ‘వెంటనే నీ దేశానికి తిరిగి వెళ్లిపో.. అసహ్యకరమైన భారతీయుడా’ అంటూ అనుచిత పదజాలంతో దూసించాడు. అక్కడే ఉన్న ఓ మహిళ అతడిని అడ్డుకుని ప్రశ్నించగా, ఆమెపై కూడా ఆగ్రహం వ్యక్తి చేస్తూ తన దూషణలను కొనసాగించాడు. ఈ దృశ్యాలు కెమెరాల్లో రికార్డ్ అవకవడంతో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

దీనిపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ‘ఇది చాలా దారుణం. మా సమాజంలో ఇలాంటి వాటికి చోటు లేదు. ఆ ఉద్యోగి నిలబడటం అభినందనీయం’ అని ఒకరు వ్యాఖ్యానించారు.

కెనడాలో పెరుగుతున్న దాడులు

కెనడాలో భారతీయులను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి దాడులు జరగడం దే మొదటిసారి కాదు. ఈనెల ప్రారంభంలోనే అంటారియో ప్రావిన్స్ చట్టసభ సభ్యుడు హర్ దీప్ గ్రేవాల్ పై ఇద్దరు వ్యక్తులు జాత్యహంకార వ్యాఖ్యలు చేశారు. ‘హే టర్బన్ వాడ్, మీ ఇంటికి వెళ్లు. మీరంతా చనిపోవాలి’ అంటూ ఆయనపై విరుచుకుపడ్డారు.

ఈ ఘటన ఎక్కడ జరిగింది?

కెనడాలో ఒక భారతీయుడిని ఉద్దేశించి ఈ జాత్యహంకార వ్యాఖ్యలు చేశారు.

ఈ వ్యాఖ్యలకు కారణం ఏమిటి?

తమ దేశంలో భారతీయులు ఉండటం పట్ల ఆ కెనడా యువకుడు జాత్యహంకారంతో ఈ వ్యాఖ్యలు చేశాడు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Anti-immigrant sentiment canada Google News in Telugu Hate crime Indian diaspora Latest News in Telugu Racism Telugu News Today Xenophobia

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.