📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ నేటి బంగారం ధరలు అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ రైల్వే నియామక బోర్డు 22,000 ఖాళీల షార్ట్ నోటిఫికేషన్ విడుదల త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ ఇంజినీరింగ్ కోర్సుల ఫీజుల్లో మార్పులు .. జీవో జారీ చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ నేటి బంగారం ధరలు అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ రైల్వే నియామక బోర్డు 22,000 ఖాళీల షార్ట్ నోటిఫికేషన్ విడుదల త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ ఇంజినీరింగ్ కోర్సుల ఫీజుల్లో మార్పులు .. జీవో జారీ చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం

Telugu News: Bihar Results: బీజీపీ కి బిగ్ షాక్

Author Icon By Tejaswini Y
Updated: November 14, 2025 • 11:49 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బీహార్‌లో(Bihar Results) ఈసారి కూడా ముఖ్యమంత్రి పదవి నితీశ్ కుమార్‌కే దక్కే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు వచ్చిన లెక్కింపుల ప్రకారం జేడీయూ భారీ ఆధిక్యంతో ముందంజలో ఉంది. మొత్తం 82 స్థానాల్లో ముందుండటం ఆ పార్టీకి పెద్ద ప్లస్‌గా మారింది. జేడీయూను అనుసరిస్తూ బీజేపీ 78 సీట్లలో ఆధిక్యాన్ని కొనసాగిస్తోంది. ఈ ఫలితాల ఆధారంగా చూస్తే మొత్తం‌గా ఎన్డీయే స్పష్టమైన మెజార్టీ సాధించే అవకాశం ఖాయం. అదే కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందనడానికి ఎక్కువ అవకాశాలున్నాయి. అయితే సీఎం కుర్చీ మాత్రం జేడీయూ నాయకత్వం కే దక్కనుందని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు.

Read Also: Bihar Elections: జైలు నుంచే లీడ్ – అనంత్ సింగ్ మోకామాలో ఆధిపత్యం

బీజేపీ ఆశలకు దెబ్బ

ఈ ట్రెండ్స్ బీజేపీకి కొంత నిరాశను మిగులుస్తున్నాయి. కారణం ఎన్నికలకు ముందు ఎన్డీయే కూటమి తమ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలేదు. ఫలితాలు వచ్చిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని చెప్పింది. మరోవైపు బీజేపీ శ్రేణులు 74 ఏళ్ల నితీశ్ కుమార్‌కు మరో అవకాశం ఇవ్వాలనే అభిప్రాయంలో లేనట్లు ప్రచారం జరిగింది.

Bihar Results: హోంమంత్రి అమిత్ షా కూడా గతంలో మాట్లాడుతూ, “ఎన్నికల తర్వాత ఎన్డీయే భాగస్వామ్య పార్టీలు కలిసి తమ నాయకుడిని ఎన్నుకుంటాయి” అని వెల్లడించిన విషయం తెలిసిందే. దీంతో నితీశ్‌కు బీజేపీ పక్కదారి వేస్తుందనే ఊహాగానాలు వేగంగా పాకాయి. ఈ వార్తలను బీజేపీ ఖండించినప్పటికీ, “మా సీఎం అభ్యర్థి నితీశ్ కుమారే” అని స్పష్టంగా ప్రకటించలేదు.

అసలు బీజేపీ ఎక్కువ సీట్లు సాధిస్తుందని ఆ పార్టీ ధీమాగా ఉండి, సీఎం పదవి తమవే అవుతుందని అంచనా వేసింది. కానీ ఓటర్లు మరోసారి నితీశ్ నేతృత్వాన్నే నమ్మినట్లు ట్రెండ్స్ చెబుతున్నాయి. జేడీయూ ముందంజలో ఉంటున్న నేపథ్యంలో సీఎం పదవిపై బీజేపీకి పెద్దగా చెప్పుకునే స్కోప్ కనిపించడం లేదు. ఫైనల్ కౌంటింగ్ ముగిసినా ఇదే పరిస్థితి ఉంటే, నితీశ్ కుమార్‌కు మరొకసారి ముఖ్యమంత్రి పదవి ఖాయం అంటున్నారు రాజకీయ నిపుణులు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Bihar Assembly Election Updates Bihar Counting Live Bihar Election Results 2025 JDU Lead in Bihar Nitish Kumar CM Again

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.