हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Breaking News – Bihar Election Polling : బిహార్ తుది దశ పోలింగ్కు సిద్ధం

Sudheer
Breaking News – Bihar Election Polling : బిహార్ తుది దశ పోలింగ్కు సిద్ధం

బిహార్ రాష్ట్రంలో ఎన్నికల తుది దశకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 20 జిల్లాల్లోని 122 అసెంబ్లీ స్థానాలకు ఈరోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. ఎన్నికల కమిషన్ పర్యవేక్షణలో అన్ని బూత్‌లలో భద్రతా ఏర్పాట్లు బలపరిచారు. కేంద్ర బలగాలను ఎక్కువగా మోహరించి, ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద CCTV పర్యవేక్షణను ఏర్పాటు చేశారు. పోలింగ్ సజావుగా సాగేందుకు అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ దశలో మొత్తం 1,302 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

Breaking News – Delhi Bomb Blast : ఇది సాధారణ పేలుడు కాదు – ఢిల్లీ సీపీ

ఇంతకు ముందు జరిగిన మొదటి దశ పోలింగ్‌లో బిహార్ ప్రజలు ఊహించని స్థాయిలో ఉత్సాహం చూపారు. 65.08 శాతం పోలింగ్ నమోదు కావడంతో అది రికార్డు స్థాయిలో నిలిచింది. ఇప్పుడు తుది దశలో కూడా అదే ఉత్సాహం కొనసాగుతుందా అనే ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళా ఓటర్లు పెద్ద సంఖ్యలో ఓటు హక్కును వినియోగించుకోవడం గమనార్హం. ఈసారి కూడా యువత, మహిళలు, కొత్త ఓటర్లు ఎక్కువగా పోలింగ్ కేంద్రాలకు రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే వాతావరణ పరిస్థితులు సాఫీగా ఉండటంతో ఓటింగ్ శాతం మరింత పెరగవచ్చని ఎన్నికల పరిశీలకులు భావిస్తున్నారు.

మొత్తం రెండు దశల్లో పూర్తయిన ఈ ఎన్నికల ఫలితాలను ఈ నెల 14న లెక్కించి ప్రకటించనున్నారు. అన్ని జిల్లాల్లో కౌంటింగ్ సెంటర్లు సిద్ధంగా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ప్రధానంగా జేడీయూ-బీజేపీ కూటమి, ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమి మధ్య పోటీ హోరాహోరీగా మారింది. రాష్ట్ర రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే ఈ తుది దశ ఓటింగ్‌పై దేశవ్యాప్తంగా దృష్టి నిలిచింది. ఎవరికి ప్రజా ఆశీర్వాదం లభిస్తుందో అన్న ఉత్కంఠ తారాస్థాయికి చేరుకుంది.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ

రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ

టోల్ ప్లాజాల వద్ద ఆగాల్సిన అవసరం లేదు..నితిన్ గడ్కరీ

టోల్ ప్లాజాల వద్ద ఆగాల్సిన అవసరం లేదు..నితిన్ గడ్కరీ

హిడ్మా, శంకర్ వి బూటకపు ఎన్ కౌంటర్లే

హిడ్మా, శంకర్ వి బూటకపు ఎన్ కౌంటర్లే

పుతిన్‌కు భగవద్గీతను అందించిన ప్రధాని మోదీ

పుతిన్‌కు భగవద్గీతను అందించిన ప్రధాని మోదీ

130వ రాజ్యాంగ సవరణపై JPC తొలి సమావేశం…

130వ రాజ్యాంగ సవరణపై JPC తొలి సమావేశం…

గుడ్ న్యూస్ భారీగా తగ్గిన బంగారం ధరలు | నేటి రేట్లు…

గుడ్ న్యూస్ భారీగా తగ్గిన బంగారం ధరలు | నేటి రేట్లు…

SIRపై సుప్రీంకోర్టు ఆదేశం: ఇబ్బందుల్లో BLOలను మార్చాలి…

SIRపై సుప్రీంకోర్టు ఆదేశం: ఇబ్బందుల్లో BLOలను మార్చాలి…

నేడు ఇండియా-రష్యా 23వ వార్షిక సమ్మిట్లో పాల్గొనబోతున్న పుతిన్

నేడు ఇండియా-రష్యా 23వ వార్షిక సమ్మిట్లో పాల్గొనబోతున్న పుతిన్

ఇండిగో ఫ్లైట్లు ఇంకా 2–3 రోజులు రద్దు..

ఇండిగో ఫ్లైట్లు ఇంకా 2–3 రోజులు రద్దు..

సిగరెట్ పన్నులు పెరిగేలా కొత్త చట్టం ఆమోదం…

సిగరెట్ పన్నులు పెరిగేలా కొత్త చట్టం ఆమోదం…

ఇండిగోకు షాక్ ఒక్కరోజే 550 ఫ్లైట్లు రద్దు, ఆపరేషన్లు…

ఇండిగోకు షాక్ ఒక్కరోజే 550 ఫ్లైట్లు రద్దు, ఆపరేషన్లు…

పుతిన్ పర్యటన: నేడు ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు, మార్గమళ్లింపులు…

పుతిన్ పర్యటన: నేడు ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు, మార్గమళ్లింపులు…

📢 For Advertisement Booking: 98481 12870