📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Telugu News: Bihar Elections: ఆర్జేడీకి ఇద్దరి ఎమ్మెల్యేలు రాజీనామా

Author Icon By Sushmitha
Updated: October 13, 2025 • 1:24 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పట్నా: రాష్ట్రీయ జనతా దళ్ (RJD) పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మరికొన్ని రోజుల్లో బీహార్ అసెంబ్లీ(Bihar Assembly) ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. నవాడా నియోజకవర్గం(Constituency) ఎమ్మెల్యే విభా దేవి, రాజౌలీ ఎమ్మెల్యే ప్రకాష్ వీర్ ఆదివారం తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ మేరకు వారు స్పీకర్ నంద్ కిశోర్ యాదవ్‌కు రాజీనామా లేఖను సమర్పించారు. వీళ్లిద్దరూ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది.

Read Also: Gaza: ఎట్టకేలకు ఏడుగురు బందీలను విడుదల చేసిన హమాస్

రాజీనామాలకు కారణాలు, నేపథ్యం

ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు గతంలో, ఆగస్టు 22న గయాజీలో ప్రధాని మోదీ నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. దీంతో అప్పుడే వీరు ఎన్‌డీఏ కూటమిలో చేరే అవకాశం ఉందనే ప్రచారం జరిగింది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన కొన్ని రోజులకు వారు రాజీనామా చేశారు. విభా దేవి భర్త, మాజీ ఎమ్మెల్యే రాజ్‌ బల్లాబ్ యాదవ్, పోక్సో కేసు కింద శిక్ష అనుభవించి ఇటీవల జైలు నుంచి విడుదలయ్యారు. గతేడాది లోక్‌సభ ఎన్నికల్లో తమ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఆర్జేడీ టికెట్ ఇవ్వడానికి నిరాకరించడంతో విభా దేవి పార్టీపై అసంతృప్తితో ఉన్నారు.

ప్రకాష్ వీర్ వైఖరి, సంచలనం

మరోవైపు, ఎస్సీ రిజర్వుడ్ స్థానం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రకాష్ వీర్‌కు ఇటీవల ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌తో విభేదాలు వచ్చినట్లు తెలిసింది. దీంతో ఆయన కూడా తాజాగా పార్టీకి రాజీనామా చేశారు. అధికార ఎన్‌డీఏ, ప్రతిపక్ష మహాగఠ్‌ బంధన్ కూటముల మధ్య తీవ్ర పోటాపోటీ నెలకొన్న సమయంలో, ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆర్జేడీకి రాజీనామా చేయడం ప్రస్తుతం బీహార్ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది.

ఆర్జేడీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు ఎవరు?

నవాడా ఎమ్మెల్యే విభా దేవి, రాజౌలీ ఎమ్మెల్యే ప్రకాష్ వీర్.

వీరు ఏ పార్టీలో చేరే అవకాశం ఉంది?

ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Bihar Elections Google News in Telugu JDU Latest News in Telugu Nitish Kumar. political resignations Prakash Veer RJD Telugu News Today Vibha Devi

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.