📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు

Balakrishna : ‘జైలర్ 2’లో AP పోలీస్ గా బాలకృష్ణ?

Author Icon By Sudheer
Updated: May 15, 2025 • 9:43 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా తెరకెక్కనున్న ‘జైలర్ 2’ (Jailer 2) సినిమాపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ రూమర్ సినీ వర్గాల్లో హల్‌చల్ చేస్తోంది. ఈ సారిగా టాలీవుడ్ నందమూరి బాలకృష్ణ ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారట. అందులోను ఏపీ పోలీస్ ఆఫీసర్‌గా బాలయ్యను చూపించనున్నట్లు తెలుస్తోంది. ఇది అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తోంది.

రజినీకాంత్‌తో కలసి స్క్రీన్ మీద భారీ ఎలివేషన్

ఈ వార్తల ప్రకారం, బాలకృష్ణ (Balakrishna) పాత్ర సినిమాలో కీలకంగా ఉండనుందట. ఆయన రజినీకాంత్‌తో కలసి స్క్రీన్ మీద భారీ ఎలివేషన్ సీన్‌లో కనిపించనున్నారని సమాచారం. ఈ సీన్ సుమారు 5 నిమిషాలపాటు సాగుతుందని, అభిమానులను థియేటర్లలో ఫెస్టివల్ మూడ్‌లోకి తేవడమే లక్ష్యమని టాక్. బాలయ్య పవర్‌ఫుల్ డైలాగ్స్, రజినీ స్టైల్‌కు ఈ కాంబినేషన్ పెద్ద హైలైట్ అవుతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

‘అఖండ 2’ మూవీతో బిజీ

ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అఖండ 2’ మూవీతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో ఆయన మళ్లీ అఘోరా అవతారంలో దర్శనమివ్వనున్నారు. ఇదిలా ఉంటే, ‘జైలర్ 2’లో బాలయ్య పాత్రపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం. ఇది నిజమైతే, తెలుగు-తమిళ సినీ అభిమానులకు ఇది భారీ విజువల్ ట్రీట్ కానుంది.

Read Also : Free Bus in AP : మరో 2 నెలల్లో ఉచిత బస్సు ప్రయాణం – అచ్చెన్న

Balakrishna Google News in Telugu Jailer 2 Rajinikanth

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.