Latest News: Ayesha BB9 Wild Entry: వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన అయేషా

Read Time:  1 min
Ayesha BB9 Wild Entry
Ayesha BB9 Wild Entry
FONT SIZE
GET APP

తమిళ్ బిగ్ బాస్ నుంచి తెలుగు హౌస్‌కి అడుగు

ప్రముఖ నటి ఆయేషా(Ayesha BB9 Wild Entry) జీనత్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఐదో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి ప్రవేశించింది. ఆమె గతంలో తమిళ్ బిగ్ బాస్ సీజన్ 6లో పాల్గొని 65 రోజులు హౌస్‌లో ఉండి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఆ సమయంలో తన స్పష్టమైన వ్యాఖ్యలతో, హోస్ట్ కమల్ హాసన్‌తో జరిగిన వాదనతో వార్తల్లో నిలిచింది.

Read also: Bigg Boss 9: బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా?

 Ayesha BB9 Wild Entry

టీవీ ఆడియెన్స్‌కి పరిచితమైన ముఖం

తమిళ నటిగా గుర్తింపు ఉన్నా, ఆయేషా తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా తెలిసిన ముఖం. ఆమె ‘సావిత్రి గారి అబ్బాయి’ సీరియల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే ‘కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్’ సీజన్ 2లో కూడా పాల్గొంది.

షోలో ఎంట్రీతోనే సెన్సేషన్

బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించిన వెంటనే, ఆయేషా(Ayesha BB9 Wild Entry) తన లవ్ బ్రేకప్ గురించి మాట్లాడింది. తమిళ్ బిగ్ బాస్ సమయంలో తాను హౌస్‌లో ఉన్నప్పుడు తన ప్రియుడు వేరే అమ్మాయితో రిలేషన్‌లో ఉన్నాడని చెప్పి ఆవేదన వ్యక్తం చేసింది.
ఎంట్రీ సమయంలో హోస్ట్ నాగార్జున(Nagarjuna) ఆమెకు “గ్రీన్ స్టోన్” అందించారు. ఈ స్టోన్‌ను నామినేషన్ సమయంలో ఉపయోగించి గేమ్ టర్న్ మార్చుకునే అవకాశం ఉందని చెప్పారు. అలాగే నాగ్ ఇచ్చిన హార్ట్ సింబల్‌ను ఆయేషా ఇమ్మాన్యుయేల్‌కి అందజేసింది.

విశాఖలో ఏఏ కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నాయి?
గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్, సత్వ వంటి ప్రముఖ టెక్ సంస్థలు విశాఖలో కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నాయి.

విశాఖ స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి ప్రభుత్వం ఎంత నిధులు కేటాయించింది?
₹14,000 కోట్లను కేటాయించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Radha

రచయిత గురించి

Radha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.