అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో దూకుడు పెంచుతున్నారు. ఇందులో భాగంగా ఈరోజు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఇన్ఛార్జి మంత్రులను నియమించారు. అయితే మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లకు ఎలాంటి ఇంఛార్జ్ బాధ్యతలు అప్పగించలేదు.
ఏపీలో జిల్లాలకు ఇన్‌ఛార్జ్ మంత్రుల నియామకం: సీఎం చంద్రబాబు
By
sumalatha chinthakayala
Updated: October 15, 2024 • 7:41 AM
.శ్రీకాకుళం – కొండపల్లి శ్రీనివాస్
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.