(AP) అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు-మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో రాజుగారిమెట్ట వద్ద జరిగిన బస్సు ప్రమాద ఘటనలో మొత్తం 9 మంది మరణించారు. ప్రైవేటు బస్సు అదుపుతప్పి లోయలో పడటంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, క్షతగాత్రులకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించినట్లు ఏపీ (AP) ప్రభుత్వం తెలిపింది. చింతూరు ఏరియా ఆసుపత్రిలో మృతుల కుటుంబాలను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పరామర్శించారు.
Read Also: YS Sharmila: మోదీ పై వైఎస్ షర్మిల వివాదాస్పద వ్యాఖ్యలు
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: