(AP Crime) కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదం స్థానికంగా కలకలం రేపింది. నెప్పల్లి సెంటర్ సమీపంలో జరిగిన ఈ ఘటన, ప్రజలను భయాందోళనకు గురిచేసింది. (AP Crime) నెప్పల్లి సెంటర్ దగ్గర రోడ్డు దాటుతున్న స్కూటీని వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీపైన ఉన్న ఇద్దరు వ్యక్తులు గాల్లో ఎగిరిపడ్డారు. రోడ్డుపై నిలబడి ఉన్న వ్యక్తిపైకి ఆ స్కూటీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదం ముగ్గురు తీవ్రంగా గాయపడినట్లు తెలిసింది. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.
Read Also: TG Crime: నిజామాబాద్ జిల్లాలో కాల్పుల కలకలం.. ఒకరు మృతి
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: