(AP) రాష్ట్రంలో ఇకపై 95% ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో ప్రవేశాలు స్థానికులకే దక్కనున్నాయి. మిగిలిన 5% ఓపెన్ కోటాలో ఉండనున్నాయి. ఈ మేరకు ఏపీ (AP) కొత్త పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ ఆర్డర్-2025 గెజిట్‌ను కేంద్రం జారీ చేసింది. డైరెక్ట్ నియామకాల్లో స్థానిక, స్థానికేతర కోటాతోపాటు జిల్లా, జోనల్, రాష్ట్ర స్థాయి పోస్టులను నిర్దేశించింది. గతంలో 4 జోన్లు ఉండగా, తాజాగా 26 జిల్లాలను 6 జోన్లుగా, 2 మల్టీజోన్లుగా మార్చింది.
Read Also: Satyakumar: వైద్య కళాశాలల విషయంలో జగన్ ‘కోటి సంతకాల డ్రామా’
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: