📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఆరుకు చేరిన కల్తీపాల మృతులు సునీల్ నాయక్ కు హైకోర్టులో చుక్కెదురు ఎఐ వినియోగంపై చంద్రబాబు సమీక్ష ఈ నెల 7వ తేదీ తర్వాత కోస్తాంధ్రలో వర్ష సూచన క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం ఆరుకు చేరిన కల్తీపాల మృతులు సునీల్ నాయక్ కు హైకోర్టులో చుక్కెదురు ఎఐ వినియోగంపై చంద్రబాబు సమీక్ష ఈ నెల 7వ తేదీ తర్వాత కోస్తాంధ్రలో వర్ష సూచన క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం

Bullet train : విజయవాడ-వైజాగ్ మధ్య 320 కిమీ వేగంతో బుల్లెట్ రైలు ప్రతిపాదన

Author Icon By Sai Kiran
Updated: March 4, 2026 • 8:34 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Bullet train : ఆంధ్రప్రదేశ్‌కు హైస్పీడ్ రైలు సేవలపై కేంద్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. విజయవాడ-విశాఖపట్నం మధ్య బుల్లెట్ రైలు నడపడానికి హైస్పీడ్ రైల్ కారిడార్ ప్రతిపాదనను రైల్వే శాఖ పరిశీలిస్తోంది. తుది మార్గ నిర్ధారణ (ఫైనల్ లొకేషన్ సర్వే) కోసం అనుమతి కోరినట్లు సమాచారం. బోర్డు ఆమోదం లభిస్తే సర్వే ప్రక్రియ ప్రారంభమవుతుంది.

దాదాపు 350 కిలోమీటర్ల పొడవున్న ఈ కారిడార్ ఏలూరు, రాజమహేంద్రవరం, కాకినాడ మార్గంగా వెళ్లేలా ప్రణాళిక సిద్ధమవుతోంది. గంటకు సుమారు 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ రైలు అందుబాటులోకి వస్తే విజయవాడ-వైజాగ్ మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది.

Read Also: Shadnagar Raikal Lake: హోలీ వేళ విషాదం.. ఈతకు వెళ్లి గురుకుల విద్యార్థి గల్లంతు

Bullet train

అదే సమయంలో విజయవాడ-కర్నూల్ మధ్య సెమీ హైస్పీడ్ కారిడార్ ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉంది. ఇటీవల కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ఏడు హైస్పీడ్ కారిడార్లలో హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు, చెన్నై-బెంగళూరు మార్గాలు కూడా ఏపీ మీదుగా ఉండనున్నాయి. ఈ పరిణామాలతో రాష్ట్ర రవాణా రంగంలో భారీ మార్పులు చోటుచేసుకునే అవకాశముంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Andhra Pradesh bullet train AP bullet train corridor AP infrastructure development AP railway news bullet train India 320 kmph Google News in Telugu India high speed rail project Nirmala Sitharaman railway announcement semi high speed rail AP Telugu News Vijayawada Visakhapatnam high speed rail Vijayawada Vizag railway update

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.