📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Accident: ఆటో బస్ డీ కొన్న దృశ్యం

Author Icon By Ramya
Updated: June 30, 2025 • 5:25 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆటో బస్ ఢీకొని ఇద్దరు మృతి- అతి వేగమే ప్రమాదానికి కారణం

Accident: ఆర్టీసీ బస్సు ఆటో ఢీ కొన్న ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన మెదక్ (Medak) మండలంలోని మొంబోజిపల్లి (Mombojipalli) వద్ద చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే కొల్చారం మండలంలోని పోత శెట్టి పల్లికి చెందిన శ్రీకాంత్ (26), కౌడిపల్లి కి చెందిన నరేష్ ఆటో లో మెదక్ వస్తున్నారు. ఆటో డ్రైవర్ శ్రీకాంత్ (Srikanth) ముందుగా వెళ్తున్న బైక్ ని ఓవర్ టేక్ చేసేందుకు అతి వేగంగా వెళ్లడం తో ఆర్టీసీ బస్సు ను గమనించక దానికి డీ కొట్టడం జరిగింది. రెండు వాహనాలు వేగంగా ఉండటంతో ఆటో బస్ ని ఢీ కొని (Accident) నుజ్జు అయ్యింది. దీంతో ఆటో డ్రైవర్ శ్రీకాంత్ , నరేష్ అక్కడికక్కడే మృతి చెందారు. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఈ మేరకు రూరల్ సీఐ రాజశేఖర్ (CI Rajasekhar), ఎస్ ఐ లు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతులను పోస్టుమార్టం నిమిత్తం మెదక్ (Medak) ఏరియా ఆసుపత్రికి తరలించారు.

Read also: Patancheruvu: పటాన్‌చెరువు కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఐదుగురు మృతి?

#AutoCrash #HighSpeedCrash #IndiaRoadSafety #MedakAccident #MedakDistrict #OvertakeAccident #RoadMishap #RTCbusAccident #TelanganaNews #TelanganaPolice #TrafficAccident #YouthKilled auto collision auto crash Breaking News in Telugu Breaking News Telugu epaper telugu google news telugu high speed accident India News in Telugu Kolcharam Mandal Latest News Telugu Latest Telugu News Mambhojipally accident Medak accident Medak rural police News Telugu News Telugu Today overtake crash road accident Telangana RTC bus accident Telangana road mishap Telugu Epaper Telugu News Telugu News Paper Telugu News Paper Online Telugu News Today Today News Telugu Today News Telugu Paper Today Rasi Phalalu in Telugu youth killed

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.