📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య

విమాన ప్రమాదం..179 మంది మృతి!

Author Icon By Sudheer
Updated: April 10, 2025 • 8:31 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సౌత్ కొరియాలో జరిగిన విమాన ప్రమాదం తీవ్రమైన విషాదాన్ని మిగిల్చింది. సౌత్ కొరియా ఆగ్నిమాపక శాఖ 181 మందితో ఉన్న విమానంలో 179 మంది మృతి చెందారు. కేవలం ఇద్దరు ప్రయాణికులు మాత్రమే బతికిపోయారు. వీరిలో 33 సంవత్సరాల వయస్సున్న అటెండెంట్ లీ మరియు 20 ఏళ్ల మహిళ ఉంటారని అధికారులు వెల్లడించారు. విమానం Muan విమానాశ్రయంలో ల్యాండింగ్ గేర్ సమస్య కారణంగా గోడను ఢీకొట్టి పేలిపోయింది. ఇక ల్యాండింగ్ గేర్ విఫలం కావడంతోనే ఈ విమానం అదుపు తప్పి రన్ వేపై దూసుకువెళ్లి ప్రమాదానికి గురైనట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన అధికారులు.. తదుపరి చర్యలు చేపడుతున్నారు.

థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ నుంచి దక్షిణ కొరియాకుని బయల్దేరిన “ది జేజు” ఎయిర్‌ ఫ్లైట్‌కు చెందిన 7C2216 నంబర్‌ బోయింగ్‌ 737-800 విమానం.. ముయాన్‌ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌ అయ్యే సమయంలో అదుపు తప్పింది. దీంతో రన్ వేపై అతివేగంగా దూసుకెళ్లి ఎయిర్‌పోర్టు రక్షణ గోడను ఢీకొట్టడంతో పేలుడు సంభవించింది. ఇక విమానాన్ని ల్యాండ్‌ చేసేందుకు పైలట్ ప్రయత్నించగా.. ల్యాండింగ్‌ గేర్‌ పనిచేయలేదని.. ఈ సమస్య కారణంగానే విమానం ప్రమాదానికి గురైనట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

179 Killed South Korea plane crash

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.