📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

OMG : మహిళ లివర్లో 12 వారాల పిండం

Author Icon By Sudheer
Updated: July 30, 2025 • 7:57 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బులంద్‌షహర్‌లో ఓ 30 ఏళ్ల మహిళ కడుపు నొప్పితో ఆసుపత్రిని ఆశ్రయించింది. అయితే ఆమెకు సాధారణ గర్భధారణ కాదు, లివర్లో పిండం (Fetus in the liver) ఉండటం చూసి వైద్యులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. స్కాన్ చేసిన తర్వాత 12 వారాల పిండం లివర్లోనే వృద్ధి చెందుతోందని తేలింది. గర్భాశయంలో కాకుండా, ఇలా లివర్లో పిండం పెరగడం అత్యంత అరుదైనది.

దేశంలోనే ఇది తొలి కేసు

వైద్యుల కథనం ప్రకారం.. ఇది భారత్‌లో నమోదైన తొలి కేసుగా నమోదైంది. అంతర్జాతీయంగా ఇప్పటి వరకు ఇలాంటివి కేవలం 18 మాత్రమే ఉన్నాయని చెప్పారు. సాధారణంగా గర్భధారణ గర్భాశయంలో జరుగుతుంది. కానీ ఈ సందర్భంలో పిండం గర్భాశయాన్ని దాటి లివర్లో అమరిపోయి వృద్ధి చెందడం అత్యంత అరుదైన పరిస్థితిగా పేర్కొన్నారు.

తల్లి ప్రాణాలకు ముప్పు, వెంటనే శస్త్రచికిత్స అవసరం

ఈ పరిస్థితిని విపరీతంగా శరీరాన్ని ప్రభావితం చేయగలదని, ముఖ్యంగా 14 వారాల తరువాత తల్లి ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతుందని వైద్యులు హెచ్చరించారు. దీంతో, ఆ మహిళను వెంటనే ఢిల్లీలోని ఎయిమ్స్ (AIIMS) ఆసుపత్రికి రిఫర్ చేశారు. అక్కడ స్పెషలిస్టుల పర్యవేక్షణలో పిండాన్ని తొలగించే శస్త్రచికిత్స చేపట్టనున్నారు. ఇది వైద్యరంగంలో ఓ రేర్ కేస్‌గా చర్చనీయాంశమవుతోంది.

Read Also : Annadata sukhibhava – PM Kisan : కౌలు రైతులకు ఒకేసారి రెండు విడతల సాయం!

extremely rare type of ectopic pregnancy fertilized egg implants outside Fetus in the liver Google News in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.