📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు..288 స్థానాలకు 8 వేల మంది నామినేషన్లు దాఖలు..

Author Icon By sumalatha chinthakayala
Updated: October 30, 2024 • 10:43 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ముంబయ: త్వరలోనే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో 288 స్థానాల కోసం దాదాపు 8,000 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మొత్తం 7,995 అభ్యర్థులు 10,905 నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎన్నికల కమిషన్ (ఈసీ) వెల్లడించింది. పోలింగ్ నవంబర్ 20న జరగనుంది. నామినేషన్ల స్వీకరణ ఈ నెల 22న ప్రారంభమై..29న ముగిసింది. నిన్న నామినేషన్ల పరిశీలన జరిగింది. మరియు నవంబర్ 4న మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత, అసలు పోటీలో ఎంతమంది ఉన్నారో స్పష్టమవుతుంది.

కాగా, గత ఎన్నికల్లో 5,543 నామినేషన్లు వచ్చినట్లు గుర్తించబడింది. కానీ ఈసారి ఈ రికార్డు దాటింది. గత ఎన్నికల్లో 3,239 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. నాసిక్ జిల్లాలో అత్యధికంగా 361 అభ్యర్థులు 506 నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో 255 మంది నిన్న నామినేషన్లను సమర్పించారు. ఈ అభ్యర్థుల్లో కేబినెట్ మంత్రులు దాదా భూసే (శివసేన) మాలేగావ్ అవుట్, చగన్ భుజ్‌బల్ (ఎన్సీపీ) యేవల్, సుహాస్ కండే (శివసేన) నందగావ్, రాహుల్ ధిక్లే (బీజేపీ) నాసిక్ ఈస్ట్, మాజీ ఎమ్మెల్యే వంత్ గీతే (శివసేన-యూబీటీ) నాసిక్ సెంట్రల్, మరియు సిట్టింగ్ ఎమ్మెల్యే సరోజ్ అహిరే (ఎన్సీపీ) దేవ్‌లాలి నుంచి పోటీలో ఉన్నారు.

BJP Election Commission Maharashtra Assembly Election NCP nominations Shiv Sena

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.