📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

‘జై హనుమాన్’లో హనుమంతుడిగా కాంతారా హీరో

Author Icon By Sudheer
Updated: October 30, 2024 • 11:09 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాబోతున్న ‘జై హనుమాన్’ సినిమాఫై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ లో కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టి హనుమంతుడి పాత్రలో నటిస్తున్నట్లు మేకర్స్ అధికారిక ప్రకటన చేయడమే కాదు.. ఫస్ట్ లుక్ పోస్టర్ ను దీపావళి సందర్భంగా విడుదల చేసారు. ఈ పోస్టర్ తో సినిమా ఫై అంచనాలు మరింత పెరిగాయి. పోస్టర్‌లో రిషబ్ శెట్టి పవర్‌ఫుల్ పోజ్‌లో భక్తితో శ్రీరాముని విగ్రహాన్ని పట్టుకుని ఉన్న తీరు, ఆయన కళ్లలో కనిపిస్తున్న భావోద్వేగం పాత్రలో ఆత్మార్థతను, లోతైన భక్తిని ప్రతిబింబిస్తోంది.

Jai Hanuman Rishab Shetty

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.