తిరుమలలో అక్టోబర్ 31న దీపావళి సందర్భంగా వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేయాలని టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) నిర్ణయించింది. దీపావళి ఆస్థానం కారణంగా ఆ రోజున సిఫారసు లేఖల ఆధారంగా వీఐపీ దర్శనాలకు అనుమతి ఇవ్వడం లేదు. అయితే, ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రం మినహాయింపు ఉంటుందని టీటీడీ వెల్లడించింది. ఈ క్రమంలో అక్టోబర్ 30న కూడా సిఫారసు లేఖలు స్వీకరించబడవని టీటీడీ స్పష్టం చేసింది.
ఈ నెల 31న తిరుమలలో వీఐపీ దర్శనాలు రద్దు
By
Sudheer
Updated: October 27, 2024 • 7:46 PM
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.