తిరుమలలో అక్టోబర్ 31న దీపావళి సందర్భంగా వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేయాలని టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) నిర్ణయించింది. దీపావళి ఆస్థానం కారణంగా ఆ రోజున సిఫారసు లేఖల ఆధారంగా వీఐపీ దర్శనాలకు అనుమతి ఇవ్వడం లేదు. అయితే, ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రం మినహాయింపు ఉంటుందని టీటీడీ వెల్లడించింది. ఈ క్రమంలో అక్టోబర్ 30న కూడా సిఫారసు లేఖలు స్వీకరించబడవని టీటీడీ స్పష్టం చేసింది.
11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు
శ్రీవారి భక్తులకు శుభవార్త
టిటిడిలో సింఘాల్ మార్కుపాలన
కర్వా చౌత్ ఉపవాస నియమాలు
టిటిడి క్యాలండర్లు డైరీలు
వైకుంఠ ద్వార దర్శనం
శబరిమల గోల్డ్ మాయం
11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు
శ్రీవారి భక్తులకు శుభవార్త
టిటిడిలో సింఘాల్ మార్కుపాలన
కర్వా చౌత్ ఉపవాస నియమాలు
టిటిడి క్యాలండర్లు డైరీలు
వైకుంఠ ద్వార దర్శనం
శబరిమల గోల్డ్ మాయం
11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు
శ్రీవారి భక్తులకు శుభవార్త
టిటిడిలో సింఘాల్ మార్కుపాలన
కర్వా చౌత్ ఉపవాస నియమాలు
టిటిడి క్యాలండర్లు డైరీలు
వైకుంఠ ద్వార దర్శనం
శబరిమల గోల్డ్ మాయం
11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు
శ్రీవారి భక్తులకు శుభవార్త
టిటిడిలో సింఘాల్ మార్కుపాలన
కర్వా చౌత్ ఉపవాస నియమాలు
టిటిడి క్యాలండర్లు డైరీలు
వైకుంఠ ద్వార దర్శనం
శబరిమల గోల్డ్ మాయం
ఈ నెల 31న తిరుమలలో వీఐపీ దర్శనాలు రద్దు
Sudheer
|