📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు

నేటి తాజా వార్తలు 12-08-2025

Author Icon By Uday Kumar
Updated: August 18, 2025 • 1:36 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి
Breaking News in Telugu Google News in Telugu live news telugu telugu live news Telugu News Today today live news today telugu live news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

లైవ్ అప్‌డేట్స్

📝 Live Coverage Ended
05:40 PM (IST) • Aug 12

???????? అమెరికాలో ట్రంప్ సంచలన నిర్ణయం – 800 నేషనల్ గార్డ్స్ మోహరింపు

  • వాషింగ్టన్‌ డీసీలో 800 నేషనల్ గార్డులను మోహరించిన ట్రంప్
  • హింసాత్మక నేరాలు 35% తగ్గినా, సైన్యాన్ని మోహరించిన నిర్ణయం
  • నేషనల్ గార్డ్స్ సాధారణంగా విపత్తులు లేదా అల్లర్ల సమయంలోనే మోహరించబడతారు
  • 2020లో బ్లాక్ లైవ్స్ మ్యాటర్ నిరసనల సమయంలో కూడా మోహరింపు
  • 2021 జనవరి 6న కాపిటల్ హిల్ అల్లర్లలో భారీ భద్రతా బలగాల వినియోగం

???? పూర్తి కథనం కోసం : ఇక్కడ క్లిక్ చేయండి

02:35 PM (IST) • Aug 12

భారత్‌ సరిహద్దుల వెంట చైనా ప్రాజెక్టుల నిర్మాణం

  • భారత సరిహద్దు సమీపంలో కొత్త రైల్వే లైన్ పనులు ప్రారంభించబోతున్న చైనా
  • టిబెట్ – షిన్‌జాంగ్‌ను కలిపే మార్గంలోని కొంత భాగం ఎల్‌ఏసీ వెంబడి వెళ్తుంది
  • ప్రాజెక్టు ఖర్చు ₹1.15 లక్షల కోట్లు, అధికారికంగా ‘షిన్‌జాంగ్–టిబెట్ రైల్వే కంపెనీ’ రిజిస్టర్
  • ఇప్పటికే బ్రహ్మపుత్ర నదిపై ₹14 లక్షల కోట్లతో భారీ జల విద్యుత్తు ప్రాజెక్టు పనులు ప్రారంభం
  • ఐదు డ్యామ్‌లు ఉండే ఈ ప్రాజెక్టు, త్రీగోర్జెస్ డ్యామ్ కంటే మూడింతలు పెద్దది
  • భారత్‌ రక్షణపరమైన ఆందోళనలు వ్యక్తం చేసింది

???? పూర్తి వివరాల కోసం

ఇక్కడ చూడండి

01:19 PM (IST) • Aug 12