ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’
వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్
ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం
పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి
డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు
600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్
రైలుపై భారీ క్రేన్ పడి 22 మంది దుర్మరణం
ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి!
భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి
ఐఐటీ హైదరాబాద్లో ఫైర్సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు
ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు
ఈరోజు బంగారం ధరలు

Live Ended
నేటి తాజా వార్తలు 08-08-2025
04:54 PM (IST) • Aug 08
Today Gold Rate: ట్రంప్ టారిఫ్ దెబ్బకు భారీగా పెరిగిన పసిడి ధరలు
ఈ రోజు కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి. రోజు రోజుకు పసిడి ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం 1,02,560 కి చేరుకుంది. భారత్-అమెరికా దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు పెరగడంతో మళ్లీ బంగారం ధరలు పెరుగుతున్నాయి. ఇక వచ్చే అక్టోబర్ నెలలో 25 బేసిస్ పాయింట్లు రేటు తగ్గింపు అంచనాలు బంగారం ధరలు పెరుగుదలకు కారణమవుతున్నాయి. ఆగస్టు 2 నుంచి 100 గ్రాముల బంగారం ధర 26, 400 పెరగగా..10 గ్రాముల ధర 2,640 పెరిగింది. రానున్న పండుగ సీజన్ నేపథ్యంలో బంగారం ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
03:26 PM (IST) • Aug 08
ట్రంప్ టారీఫ్స్ తో చేతులెత్తేసిన అమెరికా బడా కంపెనీలు
- ట్రంప్ సర్కార్ భారత్‌పై 50% టారీఫ్ లు విధించింది
- భారత వస్త్ర ఎగుమతులు తాకట్టు పడ్డాయి
- వాల్‌మార్ట్, అమెజాన్ స్టాక్ నిలిపివేత నిర్ణయం
- టారీఫ్ భారం అమెరికన్ ఖర్చులపై పడనుందా?
టారీఫ్ ప్రభావం, మార్కెట్ పరిస్థితులపై పూర్తి విశ్లేషణ ఇక్కడ చదవండి!
03:16 PM (IST) • Aug 08
రైతులకు కేంద్రం మరో గుడ్‌న్యూస్.. రూ.1,920 కోట్ల అదనపు కేటాయింపు
- రైతుల ఆదాయం రెట్టింపు లక్ష్యంతో ₹6,520 కోట్ల ప్యాకేజీకి కేంద్రం ఆమోదం
- 15వ ఆర్థిక సంఘం కింద అదనంగా ₹1,920 కోట్లు కేటాయింపు
- 2025 జూన్ వరకు మొత్తం 1,601 ప్రాజెక్టులు ఆమోదం – ఇందులో 1,133 పూర్తయినవి
- మొత్తం 50 లక్షల మందికి పైగా రైతులకు ప్రత్యక్ష లాభం
- 7 లక్షల ఉపాధి అవకాశాలు, ₹21,800 కోట్ల పెట్టుబడి అంచనా
మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
11:02 AM (IST) • Aug 08
రాఖీ పండుగ వేళ .. పలు రాష్ట్రాల మహిళలకు ఫ్రీ బస్సు సర్వీస్
- ఉత్తరప్రదేశ్: ఆగస్టు 8–10 వరకు 3 రోజుల ఉచిత ప్రయాణం, 2,500 అదనపు బస్సులు.
- రాజస్థాన్ : ఆగస్టు 9–10లో రెండు రోజుల ఉచిత బస్సు ప్రయాణం, వోల్వో సర్వీసులు కూడా లభ్యం.
- హర్యానా : ఆగస్టు 8 మధ్యాహ్నం నుంచి 9 అర్ధరాత్రి వరకు ఉచితం; పిల్లలకూ వర్తింపు.
- మధ్యప్రదేశ్ : భోపాల్, ఇండోర్ నగరాల్లో ఉచిత సిటీ బస్సులు, రూ. 1,750 వరకు పండుగ బహుమతులు.
- ఇతర రాష్ట్రాలు : తెలంగాణలో ఇప్పటికే అమల్లో, ఆంధ్రప్రదేశ్‌లో ఆగస్టు 15 నుంచి ప్రారంభం.
మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి