हिन्दी | Epaper
ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు
Live Ended

నేటి తాజా వార్తలు 07-08-2025

Uday Kumar
03:29 PM (IST) • Aug 07

కుప్పకూలిన ఘనా హెలికాప్టర్.. ఇద్దరు మంత్రులతో సహా 8 మంది దుర్మరణం

  • జెడ్-9 మిలిటరీ హెలికాప్టర్ అక్రా నుంచి ఒబువాసి బయలుదేరిన కొద్దిసేపటికే కుప్పకూలింది.
  • టేకాఫ్ తర్వాతే ATCతో సంబంధం కోల్పోయింది.
  • ఇందులో ఇద్దరు కేంద్ర మంత్రులు, పలువురు ఉన్నతాధికారులు కూడా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
  • మృతుల్లో డిఫెన్స్ మినిస్టర్ ఎడ్వర్డ్ బోమా, ఎన్విరాన్‌మెంట్ మినిస్టర్ ముర్తాలా ముహమ్మద్ ఉన్నారు.
  • ప్రమాదస్థలంలో ఘోర దృశ్యాలు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
  • ప్రమాదానికి గల కారణాలపై నిపుణుల బృందం విచారణ ప్రారంభించింది.

మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

02:33 PM (IST) • Aug 07

కుప్పకూలిన ఘనా హెలికాప్టర్.. ఇద్దరు మంత్రులతో సహా 8 మంది దుర్మరణం

  • జెడ్-9 మిలిటరీ హెలికాప్టర్ అక్రా నుంచి ఒబువాసి బయలుదేరిన కొద్దిసేపటికే కుప్పకూలింది.
  • టేకాఫ్ తర్వాతే ATCతో సంబంధం కోల్పోయింది.
  • మృతుల్లో డిఫెన్స్ మినిస్టర్ ఎడ్వర్డ్ బోమా, ఎన్విరాన్‌మెంట్ మినిస్టర్ ముర్తాలా ముహమ్మద్ ఉన్నారు.
  • ప్రమాదస్థలంలో ఘోర దృశ్యాలు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
  • ప్రమాదానికి గల కారణాలపై నిపుణుల బృందం విచారణ ప్రారంభించింది.
  • గతంలో 2014, 2021లో చోటుచేసుకున్న ప్రమాదాలతో పోల్చితే ఇది తీవ్రతరమైంది.

మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

12:06 PM (IST) • Aug 07

రైతుల శ్రేయస్సే మాకు ముఖ్యం ట్రంప్ కు మోదీ స్ట్రాంగ్ వార్నింగ్

  • అమెరికా 25% అదనపు సుంకాలు విధించడంతో మొత్తం 50% సుంక భారము
  • ఢిల్లీ ఎం.ఎస్. స్వామినాథన్ శతాబ్ది సదస్సులో మోదీ కీలక వ్యాఖ్యలు
  • “రైతుల హితంలో రాజీ లేదు.. త్యాగానికి సిద్ధం” – ప్రధాని మోదీ
  • విదేశాంగ శాఖ: భారత్‌ను లక్ష్యంగా చేసుకోవడం అన్యాయం
  • దేశ ఇంధన భద్రత కోసం అవసరమైన ప్రతి చర్య తీసుకుంటాం

మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

11:36 AM (IST) • Aug 07

20 లక్షల ఉద్యోగాల కల్పన – మంత్రి నారా లోకేష్..

  • విజయవాడలో గ్రీన్ ఎనర్జీ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న మంత్రి నారా లోకేష్
  • ఏపీని విండ్, సోలార్ ఎనర్జీ టాలెంట్ హబ్‌గా తీర్చిదిద్దే కార్యాచరణ
  • రాష్ట్ర యువత కోసం 20 లక్షల ఉద్యోగాల లక్ష్యం
  • సెప్టెంబర్ 1న నైపుణ్య పోర్టల్ ప్రారంభం
  • మహిళలకు గ్రామాల్లోనే ఉపాధి అవకాశాలు

మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870