📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Breaking News : నేటి తాజా వార్తలు 04-09-2025

Author Icon By Uday Kumar
Updated: September 5, 2025 • 7:08 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి
Breaking News in Telugu Latest News in Telugu live news in telugu Mahesh Babu New Movie rain live news Telugu News telugu news live tv Today News Paper Telugu Today News Telugu vaarthalu live4

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

లైవ్ అప్‌డేట్స్

📝 Live Coverage Ended
02:40 PM (IST) • Sep 04

అన్ని పార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన అమిత్ మిశ్రా

  • భారత క్రికెట్ వెటరన్ లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా అధికారికంగా అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు.
  • 25 ఏళ్ల కెరీర్ తర్వాత ఈ కఠిన నిర్ణయం తీసుకున్నానని, ఇకపై యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలనుకుంటున్నాను అని తెలిపారు.
  • అంతర్జాతీయ స్థాయిలో టెస్ట్‌లలో 150+ వికెట్లు, వన్డే, టీ20ల్లో కీలక విజయాలు సాధించాడు.
  • ఐపీఎల్‌లో ప్రత్యేక గుర్తింపు – మూడు వేర్వేరు జట్ల తరఫున హ్యాట్రిక్‌లు తీసిన ఏకైక బౌలర్.
  • IPL కెరీర్‌లో 162 మ్యాచ్‌లు – 174 వికెట్లు, టాప్ బౌలర్లలో ఏడో స్థానం.
  • చివరి మ్యాచ్: 2024లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున రాజస్థాన్ రాయల్స్‌పై.
  • భవిష్యత్తులో కోచింగ్, కామెంటరీ, యువ క్రికెటర్లకు మెంటార్‌గా కొనసాగుతానని స్పష్టం చేశారు.

02:12 PM (IST) • Sep 04

మనీలాండరింగ్ కేసులో క్రికెటర్‌ శిఖర్‌ ధావన్‌కు ఈడీ నోటీసులు

  • టీమిండియా మాజీ స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్‌కు ఈడీ సమన్లు
  • 1xBet అక్రమ బెట్టింగ్ యాప్ కేసులో మనీలాండరింగ్ కోణంలో విచారణ
  • ధావన్ బ్రాండ్ అంబాసిడర్/ప్రమోటర్‌గా వ్యవహరించాడన్న ఆరోపణలు
  • గురువారం ఈడీ కార్యాలయానికి హాజరు కావాలని నోటీసులు
  • PMLA చట్టం ప్రకారం 3–7 ఏళ్ల జైలు, భారీ జరిమానా అవకాశం
  • గతంలో సురేష్ రైనా, రానా దగ్గుబాటి, ప్రకాశ్ రాజ్ తదితరులను కూడా విచారించిన అధికారులు
  • అక్రమ బెట్టింగ్ ప్లాట్‌ఫామ్‌లపై ప్రభుత్వం కఠిన చర్యలు
  • కేసు వాస్తవాలపై ఇప్పుడు క్రికెట్ ప్రపంచం దృష్టి

01:04 PM (IST) • Sep 04

మహారాష్ట్రలో రోడ్డుప్రమాదం.. ముగ్గురు మృతి

  • మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం – నిజామాబాద్ జిల్లా వాసులు ముగ్గురు మృతి
  • పాలజ్ కర్ర వినాయకుడి దర్శనం చేసి వస్తూ జరిగిన దుర్ఘటన
  • ఆగివున్న లారీని ఢీకొట్టిన కారు – మూడు కార్లలో బయలుదేరిన 15 మంది భక్తులు
  • చేకూరి బుల్లిరాజు (53), సునీత (48), వాణి (45) అక్కడికక్కడే దుర్మరణం
  • డ్రైవర్ శేఖర్, ప్రయాణికురాలు నీలిమకు తీవ్ర గాయాలు – ఆసుపత్రికి తరలింపు
  • మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బోకర్ ఆసుపత్రికి తరలించారు
  • ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు
  • క్షేమంగా వస్తారని ఎదురు చూసిన కుటుంబాలకు తీరని ఆవేదన

12:57 PM (IST) • Sep 04

Handloom Workers – 365 రోజులూ నేతన్నకు ఉపాధి – మంత్రి సవిత

  • 365 రోజులూ నేతన్నకు ఉపాధి కల్పించేలా ప్రభుత్వం చర్యలు – మంత్రి సవిత
  • ఆప్కో ద్వారా డోర్ డెలివరీ, ఈ-కామర్స్ ప్లాట్‌ఫాంలలో అమ్మకాలు ప్రారంభం
  • అమెజాన్, ఫ్లిప్ కార్ట్, జియో మార్ట్‌తో 40 ఆప్కో షోరూమ్‌ల అనుసంధానం
  • పోచంపల్లి, ధర్మవరం, మంగళగిరి పట్టు చీరలు, రెడీమేడ్ దుస్తులు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి
  • కొత్త డిజైన్లు: వధువరుల దుస్తులు, కలంకారీ, ఎంబ్రాయిడరీ చీరలు విక్రయానికి
  • రూ.45 లక్షల విలువైన వస్త్రాలు తక్కువ సమయంలో అమ్ముడై విజయవంతం
  • కోఆప్టెక్స్, టాటా తనేరియా, ఆదిత్య బిర్లా గ్రూప్‌తో మార్కెటింగ్ ఒప్పందాలు
  • నేతన్నలకు శిక్షణతో పాటు ఆర్థిక భరోసా, చేనేత రంగానికి కొత్త ఊపు

11:37 AM (IST) • Sep 04

ఈరోజు బంగారం, వెండి ధరలు

  • ఈరోజు బంగారం ధర ఉదయం ట్రేడింగ్‌లో 1% కంటే ఎక్కువగా తగ్గింది
  • ఎంసిఎక్స్ బంగారం అక్టోబర్ కాంట్రాక్ట్ ₹1,05,861 (10 gm)
  • ఎంసిఎక్స్ వెండి డిసెంబర్ కాంట్రాక్ట్ ₹1,23,881 (kg)
  • 20 ఏళ్లలో బంగారం 16 సార్లు పాజిటివ్ రిటర్న్స్, ఈ ఏడాది 31% పెరుగుదల
  • వెండి ధరలు 2005తో పోలిస్తే 668% పెరుగుదల సాధించాయి

IBA రేట్లు (ఉదయం 9:13 గంటలకు):

  • 24 క్యారెట్ బంగారం: ₹1,06,230 (10 gm)
  • 22 క్యారెట్ బంగారం: ₹97,524 (10 gm)
  • వెండి (999 ఫైన్): ₹1,23,670 (kg)

ప్రధాన నగరాల్లో ధరలు:

  • ముంబై: బంగారం ₹1,06,030, వెండి ₹1,23,440
  • ఢిల్లీ: బంగారం ₹1,05,790, వెండి ₹1,23,100
  • కోల్కతా: బంగారం ₹1,05,850, వెండి ₹1,23,240
  • బెంగళూరు: బంగారం ₹1,06,070, వెండి ₹1,23,500
  • హైదరాబాద్: బంగారం ₹1,06,330, వెండి ₹1,23,810
  • చెన్నై: బంగారం ₹1,06,470, వెండి ₹1,23,970