Ap temperature rise
AI collaboration india israel
Panneerselvam
Godavari Pushkaralu 2027
Pak-Afghan
NCRB Report
Telangana Bills Released
HPCL Jobs
Ibrahimpatnam
YouTuber Anvesh
The Paradise
Ap temperature rise
AI collaboration india israel
Panneerselvam
Godavari Pushkaralu 2027
Pak-Afghan
NCRB Report
Telangana Bills Released
HPCL Jobs
Ibrahimpatnam
YouTuber Anvesh
The Paradise
Ap temperature rise
AI collaboration india israel
Panneerselvam
Godavari Pushkaralu 2027
Pak-Afghan
NCRB Report
Telangana Bills Released
HPCL Jobs
Ibrahimpatnam
YouTuber Anvesh
The Paradise
Ap temperature rise
AI collaboration india israel
Panneerselvam
Godavari Pushkaralu 2027
Pak-Afghan
NCRB Report
Telangana Bills Released
HPCL Jobs
Ibrahimpatnam
YouTuber Anvesh
The Paradise
Live Ended
Breaking News : నేటి తాజా వార్తలు 02-09-2025
12:43 PM (IST) • Sep 02
కేసీఆర్, హరీష్ రావులపై చర్యలు తీసుకోవద్దు.. హైకోర్టు
- కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై సీబీఐ విచారణకు గ్రీన్ సిగ్నల్
- పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా కేసీఆర్, హరీష్ రావులు హైకోర్టు ఆశ్రయం
- అక్టోబర్ 7 వరకు కేసీఆర్, హరీష్‌పై ఎలాంటి చర్యలు ఉండవు
- దసరా సెలవుల అనంతరం తదుపరి విచారణ జరగనుంది
- బీజేపీ కూడా సీబీఐ దర్యాప్తుకు సమ్మతించినట్లు స్పష్టం
11:19 AM (IST) • Sep 02
భారీ గణేశ్ వద్ద తగ్గని రద్దీ : ఖైరతాబాద్
- విశ్వశాంతి మహాశక్తి గణపతిని దర్శించుకునేందుకు ఖైరతాబాద్ వద్ద జనసంద్రం
- సోమవారం కూడా ఉదయం నుంచి అర్థరాత్రి వరకు తగ్గని రద్దీ
- క్యూలైన్లు నిండిపోవడంతో పోలీసులు విడతల వారీగా శీఘ్ర దర్శనం
- కొంతమంది భక్తులు అస్వస్థత – వైద్య శిబిరాల్లో చికిత్స
- పోలీసులు: “సొమ్ములు, పిల్లలపై జాగ్రత్త… తొక్కిసలాట వద్దు” హెచ్చరిక
- చిన్న వ్యాపారులకు భక్తుల రద్దీతో మంచి ఆదాయం
- 11 రోజుల్లో వ్యాపారం విలువ రూ.20 కోట్ల వరకు చేరే అంచనా
- భక్తి, ఆనందం కలిసిన పండుగ వాతావరణం ఖైరతాబాద్‌లో కనిపిస్తోంది