📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి

YSR Congress Party : కడపలో మార్చి 27న జడ్పీ చైర్మన్ ఎన్నిక

Author Icon By Divya Vani M
Updated: March 24, 2025 • 7:06 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

YSR Congress Party : కడపలో మార్చి 27న జడ్పీ చైర్మన్ ఎన్నిక విశాఖ, కడపలో స్థానిక సంస్థల రాజకీయాలు రసవత్తరంగా మారాయి.విశాఖ మేయర్ పదవి కోసం తీవ్ర పోటీ నెలకొంది.మేయర్ హరి వెంకటకుమారికి వ్యతిరేకంగా కూటమి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది.దీంతో నగర పాలక సంస్థలో బలపరీక్ష తప్పనిసరి అయింది. మేయర్ పదవి దక్కించుకోవాలంటే కూటమికి 64 ఓట్లు అవసరం.ప్రస్తుత బలం చూస్తే మరో నలుగురు కార్పొరేటర్లు మారితే విజయం సాధించగలరు.అయితే విజయం తమదేనని విశాఖ డిప్యూటీ మేయర్ జీఎం శ్రీధర్ ధీమా వ్యక్తం చేశారు.విపక్షానికి వెళ్ళిన వారంతా తిరిగి తమ పార్టీకే వస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

YSR Congress Party కడపలో మార్చి 27న జడ్పీ చైర్మన్ ఎన్నిక

జగన్, బొత్స, అమర్నాథ్ అండతో బలపరీక్షలో తాము పైచేయి సాధిస్తామని తెలిపారు. ఇదే పరిస్థితి కడప జిల్లా పరిషత్‌లోనూ నెలకొంది. కడప జెడ్పీ చైర్మన్ ఎన్నిక మార్చి 27న జరగనుంది.ఈ నేపథ్యంలో వైసీపీ క్యాంపు రాజకీయాలను ముమ్మరం చేసింది. తమ వర్గంలో ఉన్న కార్పొరేటర్లను, జెడ్పీ మెంబర్లను మరింత దృఢంగా కాపాడుకునేందుకు చర్యలు చేపట్టింది. కొందరిని ఊటీకి మరికొందరిని బెంగళూరుకు తరలించినట్టు సమాచారం. దీంతో పాటు, పలువురు కుటుంబ సమేతంగా క్యాంప్‌కు తరలినట్టు తెలుస్తోంది. రాజకీయ ఉత్కంఠ మరింత పెరుగుతోంది.

Kadapa LocalPolitics MayorElections TrustVote visakhapatnam ycp ZPChairman

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.