YS Vijayamma property : ఎన్‌సీఎల్‌ఏటీలో విజయమ్మ కీలక వాదనలు

Read Time:  1 min
YS Vijayamma property
YS Vijayamma property
FONT SIZE
GET APP

YS Vijayamma property : వైఎస్ కుటుంబంలో ఆస్తుల వివాదం మరింత ముదిరి న్యాయస్థానాలకు చేరింది. ఈ వ్యవహారంలో తాను తన కుమార్తె వైఎస్ షర్మిలకు బినామీగా వ్యవహరిస్తున్నానన్న ఆరోపణలను విజయమ్మ ఖండించారు. తాను పూర్తిగా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటున్నానని చెన్నై ఎన్‌సీఎల్‌ఏటీలో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు.

జగన్ మోహన్ రెడ్డి, భారతి రెడ్డి ఇచ్చిన గిఫ్ట్ డీడ్ నిజమని, క్లాసిక్ రియాల్టీ కంపెనీ వాటాలను చట్టబద్ధంగా కొనుగోలు చేశానని ఆమె తెలిపారు. ఈడీ జప్తు అంశంపై జగన్ వాదనలను రాజకీయ ఎత్తుగడగా కొట్టిపారేశారు.

Read Also: AB de Villiers: టీ20 చరిత్రలో బుమ్రానే గ్రేటెస్ట్ ప్లేయర్!

YS Vijayamma property
YS Vijayamma property

ఇదే సమయంలో షర్మిల కూడా ఈ కేసులో తన వాదనలు వినిపిస్తూ, రాజకీయ కక్ష సాధింపుగా ఈ వివాదాన్ని మలుస్తున్నారని ఆరోపించారు. ఈ కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 29కు వాయిదా వేసింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Sai Kiran

రచయిత గురించి

Sai Kiran

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.