हिन्दी | Epaper
ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో కీలక మార్పులు నేరస్తులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. టెక్నాలజీతో చెక్! ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ ఉల్లి రైతులకు ఒక్కొక్కరికి రూ.20వేలు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హాజరు తప్పనిసరి ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో కీలక మార్పులు నేరస్తులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. టెక్నాలజీతో చెక్! ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ ఉల్లి రైతులకు ఒక్కొక్కరికి రూ.20వేలు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హాజరు తప్పనిసరి ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో కీలక మార్పులు నేరస్తులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. టెక్నాలజీతో చెక్! ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ ఉల్లి రైతులకు ఒక్కొక్కరికి రూ.20వేలు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హాజరు తప్పనిసరి ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో కీలక మార్పులు నేరస్తులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. టెక్నాలజీతో చెక్! ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ ఉల్లి రైతులకు ఒక్కొక్కరికి రూ.20వేలు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హాజరు తప్పనిసరి

News Telugu: YS Sharmila: నెహ్రూపై మోదీ వ్యాఖ్యలను ఖండించిన షర్మిల

Rajitha
News Telugu: YS Sharmila: నెహ్రూపై మోదీ వ్యాఖ్యలను ఖండించిన షర్మిల

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra modi) చేసిన నెహ్రూ వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకించారు. స్వాతంత్రo కోసం తన జీవితంలో 12 సంవత్సరాలు జైల్లో గడిపిన జవహర్‌లాల్ నెహ్రూను లక్ష్యంగా చేసుకోవడం చరిత్రను తారుమారు చేసే ప్రయత్నమని ఆమె అన్నారు. దేశానికి నిలువెత్తు నాయకుడైన నెహ్రూపై, స్వాతంత్రo ఫలితంగా వచ్చిన అధికారాన్ని దాదాపు 12 సంవత్సరాలుగా అనుభవిస్తున్న మోదీ విమర్శలు చేయడం విస్మయకరమని వ్యాఖ్యానించారు.

Read also: Scrub typhus: పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు

Sharmila condemns Modi's comments

Sharmila condemns Modi’s comments

“దెయ్యాలు వేదాలు వల్లించినట్లు”

అదే సమయంలో, బీజేపీ మరియు ఆర్ఎస్ఎస్ పూర్వ నాయకుల స్వాతంత్ర పోరాటంలో పాత్ర ఏమిటో షర్మిల ప్రశ్నించారు. “అప్పుడు దేశం కోసం ‘వందేమాతరం’ అరిచారు? జాతీయ పతాకానికి సెల్యూట్ చేశారు? 2002 వరకు ఆర్ఎస్ఎస్ కార్యాలయంపై జాతీయ జెండా ఎందుకు ఎగరలేదు?” అంటూ ఆమె నిలదీశారు. మోదీ చేస్తున్న వ్యాఖ్యలు ప్రజల్లో విభేదాలు రేపేలా ఉన్నాయని, అవి “దెయ్యాలు వేదాలు వల్లించినట్లు” అనిపిస్తున్నాయని ఆమె ఎద్దేవా చేశారు.

బీజేపీ వివిధ వ్యవస్థలపై తీసుకుంటున్న చర్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే నెహ్రూను లక్ష్యంగా చేస్తోందని షర్మిల ఆరోపించారు. ఈ విధానం బ్రిటిష్‌ల ‘విభజించు–పాలించు’ తత్వాన్ని గుర్తు చేస్తోందని, అందుకే మోదీని “అభినవ బ్రిటీషర్”గా పిలవాల్సి వస్తోందని ఆమె అన్నారు. జాతీయ గీతం, వందేమాతరం, స్వాతంత్రపు విలువలను నిలబెట్టింది కాంగ్రెస్ పార్టీయేనని ఆమె స్పష్టం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

విద్యార్థినులకు గుడ్ న్యూస్.. అకౌంట్లోకి డబ్బులు!

విద్యార్థినులకు గుడ్ న్యూస్.. అకౌంట్లోకి డబ్బులు!

దుర్గగుడి ‘కరెంట్ కట్’పై చర్యలు – గొట్టిపాటి

దుర్గగుడి ‘కరెంట్ కట్’పై చర్యలు – గొట్టిపాటి

పరిపాలనా పటంలో మార్పు: మార్కాపురం, పోలవరం కొత్త జిల్లాలు

పరిపాలనా పటంలో మార్పు: మార్కాపురం, పోలవరం కొత్త జిల్లాలు

ఏపీలో కొత్త జిల్లాలు..రేపటి నుండే అమల్లోకి

ఏపీలో కొత్త జిల్లాలు..రేపటి నుండే అమల్లోకి

యూట్యూబర్ అన్వేష్‌పై ఆగ్రహం.. అతని దిష్టి బొమ్మ దగ్ధం

యూట్యూబర్ అన్వేష్‌పై ఆగ్రహం.. అతని దిష్టి బొమ్మ దగ్ధం

ఇకపై వాట్సాప్‌లోనే ఆర్టీసీ టికెట్ బుకింగ్.. విధానం ఇదే

ఇకపై వాట్సాప్‌లోనే ఆర్టీసీ టికెట్ బుకింగ్.. విధానం ఇదే

పింఛన్‌దారులకు అలర్ట్.. త్వరలో మరో సర్వే!

పింఛన్‌దారులకు అలర్ట్.. త్వరలో మరో సర్వే!

నియంత పాలనకు నిదర్శనం ఇదేనా? ఏపీ రాజకీయ వేధింపులపై సజ్జల సంచలన వ్యాఖ్యలు

నియంత పాలనకు నిదర్శనం ఇదేనా? ఏపీ రాజకీయ వేధింపులపై సజ్జల సంచలన వ్యాఖ్యలు

పర్యావరణ పరిరక్షణ ఎన్నికల ప్రచారాస్త్రం కావాలి

పర్యావరణ పరిరక్షణ ఎన్నికల ప్రచారాస్త్రం కావాలి

భార్యలకు పదవులు, భర్తలకు అధికారాలు!

భార్యలకు పదవులు, భర్తలకు అధికారాలు!

హైవేపై ట్రాఫిక్ కష్టాలు ఉండకూడదు అన్న మంత్రి

హైవేపై ట్రాఫిక్ కష్టాలు ఉండకూడదు అన్న మంత్రి

No image

మేధో వలసలను ఆపలేమా!

📢 For Advertisement Booking: 98481 12870