📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

YS Sharmila: పోలవరం ఎత్తు కుదించి జగన్ తప్పు చేసాడు

Author Icon By Anusha
Updated: July 19, 2025 • 3:12 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఎపిసిసి అధ్యక్షురాలు షర్మిల

విజయవాడ: పోలవరం ప్రాజెక్టు ఎత్తు కుదింపు పాపం ముమ్మాటికీ మాజీ సిఎం జగన్దేనని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. భారతీయ జనతాపార్టీ (Bharatiya Janata Party) కి అమ్ముడుపోయి మోడీ కోసం పోలవరం ప్రయోజనాలు తాకట్టు పెట్టి, ఇప్పుడు ప్రాజెక్ట్ ఎత్తు పెంచాలని జగన్ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని“ ఎక్స్” వేదికగా ఆమె విమర్శించారు.

YS Sharmila: పోలవరం ఎత్తు కుదించి జగన్ తప్పు చేసాడు

పోలవరం నీటి నిల్వ సామర్థ్యం

వైఎస్సార్ కుమారుడై ఉండి ఐదేళ్ళ వైకాపా పాలనలో పోలవరంలో తట్టెడు మట్టి తీశారా? వైఎస్ ఆశయ సాధకుడివైతే పోలవరం ప్రాజెక్ట్ను (Polavaram project) ఎందుకు నిర్లక్ష్యం చేశారు? 2022లో పోలవరం నీటి నిల్వ సామర్థ్యం 41.15 మీటర్లకు కుదించిన పాపం మీ ప్రభుత్వానిది కాదా? అంచనా వ్యయం రూ.55 వేల కోట్ల నుంచి రూ.37 వేల కోట్లకు తగ్గిస్తుంటే వేడుక చూసింది మీరు కాదా?’ అని షర్మిల (YS Sharmila) ప్రశ్నించారు. ‘కూటమి ప్రభుత్వం బనకచర్ల ప్రయత్నాలు ఆపి, ముందు పోల వరం ప్రాజెక్టు సంగతి తేల్చాలి. పాత డీపీఆర్ ప్రకారమే పోలవరాన్ని 45.7 మీటర్ల ఎత్తులో నిర్వహించాలి’అని షర్మిల డిమాండ్ చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ప్రసిద్ధిగాంచిన వ్యక్తి ఎవరు?

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అనేక మంది ప్రసిద్ధ వ్యక్తులు ఉన్నారు, ముఖ్యంగా రాజకీయ రంగంలో, వారి లో ముఖ్యులు:సర్వేపల్లి రాధాకృష్ణన్,నీలం సంజీవరెడ్డి,ఎం. వెంకయ్య నాయుడు,మాకినేని బసవపున్నయ్య,నారా చంద్రబాబు నాయుడు.

ఆంధ్రప్రదేశ్‌లో శక్తిమంతుడైన రాజు ఎవరు?

ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గణపతి దేవుడు (Ganapathi Deva) అత్యంత శక్తిమంతుడైన రాజులలో ఒకరిగా ప్రసిద్ధుడు. ఆయన కాకతీయ వంశానికి చెందిన రాజు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Raghurama Krishna Raju: సైబర్ క్రైమ్స్ పై మరింత కఠిన చట్టాలు

Andhra Pradesh Congress AP Politics BJP and Jagan Breaking News Jagan Mohan Reddy latest news Narendra Modi Polavaram controversy Polavaram height issue Polavaram Project Telugu News ys sharmila

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.