📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్

YS Jagan: ఏపీలో లక్ష ఉద్యోగాలను వైసీపీ అడ్డుకుంటోంది: నారా లోకేశ్

Author Icon By Rajitha
Updated: December 19, 2025 • 12:36 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు రాకుండా వైసీపీ కుట్ర చేస్తోందని రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ (Nara lokesh) తీవ్ర ఆరోపణలు చేశారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన, రాష్ట్రంలో లక్షకు పైగా ఉద్యోగాలను సృష్టించే ప్రాజెక్టులను అడ్డుకునేలా పిల్స్ వేయిస్తున్నారని విమర్శించారు. ఇది నేరుగా యువత భవిష్యత్తును దెబ్బతీసే చర్యగా ఆయన అభివర్ణించారు.

Read also: AP: వారికీ ఉచితంగా నైపుణ్య శిక్షణ

YS Jagan

వైసీపీ అభివృద్ధికి అడ్డు పడుతోందని

టీసీఎస్, కాగ్నిజెంట్, సత్వ, రహేజా ఐటీ పార్కుల వంటి ప్రతిష్ఠాత్మక సంస్థల ప్రాజెక్టులు కార్యరూపం దాల్చితే ఏపీలో లక్షకు పైగా ఉద్యోగాలు లభిస్తాయని లోకేశ్ తెలిపారు. అయితే ఈ కీలక ప్రాజెక్టులను లక్ష్యంగా చేసుకుని కోర్టుల్లో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేయడం ద్వారా వైసీపీ అభివృద్ధికి అడ్డు పడుతోందని ఆరోపించారు. ప్రతి అడుగులోనూ రాష్ట్రాన్ని వెనక్కి లాగేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు.

యువత భవిష్యత్తుపై మీకెందుకంత ద్వేషం

ఈ సందర్భంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ను ఉద్దేశించి నారా లోకేశ్ సూటి ప్రశ్న వేశారు. యువత భవిష్యత్తుపై మీకెందుకంత ద్వేషం అని ప్రశ్నించిన ఆయన, రాష్ట్ర అభివృద్ధి, ఉపాధి అవకాశాలను అడ్డుకోవడం ద్వారా రాజకీయ లాభం పొందాలనే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీ పురోగతిని అడ్డుకునే ఈ విధానాన్ని ప్రజలు గమనిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

AP youth jobs latest news Nara Lokesh statement Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.