📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Women’s Day Celebrations: ఉత్సాహంగా మహిళా ఉద్యోగుల పోటీలు

Author Icon By Tejaswini Y
Updated: March 3, 2026 • 4:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Women’s Day Celebrations: మార్చి 9న టీటీడీ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించ‌నున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవంను పురస్కరించుకుని టీటీడీ ఉద్యోగుల సంక్షేమ విభాగం ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగులకు వివిధ అంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు.

Read Also: Vangalapudi Anitha: మహిళలపై నేరాలు 4.4శాతం తగ్గాయి

Women’s Day Celebrations: Exciting competitions for female employees

వివిధ అంశాల్లో పోటీలు

ఇందులో భాగంగా సోమవారం ఎస్వీ ఓరియంటల్ కళాశాలలో వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. చిత్రలేఖనం పోటీలలో పీఆర్వో (ఎఫ్ఏసి) కుమారి పి.నీలిమ ప్ర‌థ‌మ‌, శ‌శిక‌ళ ద్వితీయ‌, కుమారి ఇంద్ర‌జ తృతీయ స్థాన‌లో నిలిచారు. అదేవిధంగా వ్యాసరచన పోటీల‌లో శ్రీ‌ల‌త ప్ర‌థ‌మ‌, అలేఖ్య ద్వితీయ‌, శ్రీ‌ల‌క్ష్మీ తృతీయ స్థాన‌లో నిలిచారు. మార్చి 4వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఎస్వీ ఓరియంటల్ కళాశాలలో క్విజ్ పోటీలు నిర్వహిస్తారు. మార్చి 5వ తేదీ ఉదయం 10 గంటలకు ఎస్వీ సంగీత, నృత్య కళాశాలలో సంగీతంలో పోటీలు నిర్వహిస్తారు. టిటిడి డిప్యూటీ ఈవో (సంక్షేమం) ఆనంద‌రాజు ఈ పోటీలను పర్యవేక్షిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

International Women's Day 2026 Tirumala Tirupati Devasthanams TTD Employee Competitions TTD Women's Day Celebrations

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.