📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం

Women Empowerment: డ్వాక్రా మహిళలకు ఉచితంగా నాలుగు ల్యాప్‌టాప్‌లు

Author Icon By Pooja
Updated: February 1, 2026 • 11:19 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కంప్యూటర్(Women Empowerment) దీదీ పథకం కింద ప్రతి గ్రామ పంచాయతీలో డ్వాక్రా మహిళలతో కూడిన కామన్ సర్వీస్ సెంటర్ (CSC) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ పథకం ద్వారా గ్రామీణ మహిళలకు డిజిటల్ సేవల ద్వారా ఉపాధి కల్పించనున్నారు.

Read Also: Tobacco Products: పొగాకు ఉత్పత్తులపై జీఎస్టీ నేటి నుంచి అమల్లోకి

ఉచిత ల్యాప్‌టాప్‌లు, రుణ సాయం

ఎంపికైన డ్వాక్రా సభ్యురాలికి ఉచితంగా(Women Empowerment) నాలుగు ల్యాప్‌టాప్‌లు అందజేయనున్నారు. అలాగే సీఎస్‌సీ నిర్వహణకు అవసరమైన ఫర్నిచర్ కొనుగోలు కోసం సెర్ప్ ద్వారా రుణ సదుపాయం కల్పిస్తారు. డ్వాక్రా మహిళలు ప్రభుత్వ పలు డిజిటల్ కార్యక్రమాల్లో భాగస్వాములయ్యేలా చేసి, రెండేళ్లపాటు ప్రతి నెల రూ.6 వేల చొప్పున ఆదాయం వచ్చే విధంగా చర్యలు తీసుకుంటారు. సీఎస్‌సీల నిర్వహణ కోసం డ్వాక్రా మహిళలకు డిజిటల్ శిక్షణ అందిస్తారు. శిక్షణ సమయంలో మరియు అనంతరం ప్రోత్సాహకాన్ని కూడా చెల్లించే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper: epapervaartha.com

Read Also:

ComputerDidi DWACRA Google News in Telugu Latest News in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.