📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Weather Update: తెలుగు రాష్ట్రాల్లో ఇంకెన్ని రోజులు వర్షాలు?

Author Icon By Saritha
Updated: February 26, 2026 • 3:37 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Weather Update: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి దీంతో (AP) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ (TG) రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి ఈ క్రమంలోనే వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులపై కీలక అప్డేట్ ఇచ్చింది. గురువారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని పేర్కొంది.

గురువారం తేలికపాటినుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. శుక్రవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశముంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ – రాయలసీమలో గురువారం, శుక్రవారం, శనివారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశముంది.

Read Also: Medak Collector: ప్రతిమ సింగ్ మార్క్ పాలన సాగేనా…?

Weather Update: How many more days of rain will it be in Telugu states?

తెలంగాణ రాష్ట్ర వాతావరణ విశ్లేషణ

నిన్న వాయువ్య తమిళనాడు నుండి మధ్య మహారాష్ట్ర వరకు కొనసాగిన ద్రోణి ఈరోజు దక్షిణ అంతర్గత కర్ణాటక నుండి ఉత్తర అంతర్గత కర్నాటక మీదుగా మరాఠ్వాడ ప్రాంతం వరకు సగటు సముద్రం మట్టం నుండి 1.5 కి మీ ఎత్తులో కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాగల 3 రోజులకు

వాతావరణ కేంద్రం ప్రకారం.. గురువారం తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. శుక్రవారం, శనివారం తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఈరోజు ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

AP weather forecast Latest News in Telugu Telangana rain alert Telugu News Weather update Telugu States

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.