हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Weather alert: రాబోయే మూడు రోజులలో తెలుగు రాష్ట్రలలో భారీ వర్షాలు

Ramya
Weather alert: రాబోయే మూడు రోజులలో తెలుగు రాష్ట్రలలో భారీ వర్షాలు

ఆంధ్రప్రదేశ్‌లో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు

Weather alert: ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) రాష్ట్రంలో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తాజాగా వెల్లడించింది. విపత్తుల నిర్వహణ సంస్థ ఈ మేరకు ప్రజలను అప్రమత్తం చేసింది.

శుక్రవారం (జులై 18): ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. నిన్న గురువారం సాయంత్రం 7 గంటల నాటికి ఎన్టీఆర్ జిల్లా ఉటుకూరులో 69.2 మి.మీ, గుంటూరు జిల్లా బేతపూడిలో 51.5 మి.మీ, బాపట్ల జిల్లా పర్చూర్‌లో 50.25 మి.మీ, ఎన్టీఆర్ జిల్లా చీమలపాడులో 44.7 మి.మీ, కోనసీమ జిల్లా నగరంలో 43 మి.మీ, కృష్ణా జిల్లా బోడగుంటలో 42.5 మి.మీ చొప్పున వర్షపాతం నమోదైంది.

శనివారం (జులై 19): ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఆదివారం (జులై 20): కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

Weather report: రాబోయే మూడు రోజులలో తెలుగు రాష్ట్రలలో భారీ వర్షాలు
Weather alert: రాబోయే మూడు రోజులలో తెలుగు రాష్ట్రలలో భారీ వర్షాలు

తెలంగాణలో వాతావరణం ఇలా ఉంటుంది

Weather alert: తెలంగాణలో (Telangana) కూడా వర్షాలు ఊపందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.

శుక్రవారం (జులై 18): నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్ జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలోని అన్ని జిల్లాలలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. అలాగే, తెలంగాణలోని అన్ని జిల్లాలలో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.

ఈ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

దేనిని వాతావరణం అంటారు?

వాతావరణం అనేది ఆకాశగత స్థితిని సూచిస్తుంది. ఉదాహరణకు, అది వేడిగా ఉందా లేదా చల్లగా ఉందా, తడి ఉందా లేదా పొడిగా ఉందా, ప్రశాంతంగా ఉందా లేక తుపానుగా ఉందా, ఆకాశం స్పష్టంగా ఉందా లేదా మేఘావృతంగా ఉందా అనే విషయాలను వర్ణిస్తుంది.

వాతావరణం యొక్క నాలుగు ప్రధాన రకాలు ఏవి?

ముఖ్యంగా ఐదు ప్రధానమైన వాతావరణ రకాలున్నాయి: ఎండగా ఉండడం, వర్షాలు పడటం, గాలులు వీచడం, తుపాన్లతో కూడిన వాతావరణం, మేఘావృతంగా ఉండడం. అయితే, వీటిలో చాలావరకు ఒకేసారి కలిపి చోటు చేసుకోవచ్చు. అంటే, కొన్ని వాతావరణ పరిస్థితులు ఒకేసారి సంభవించవచ్చు.

Read hindi news: hindi.vaartha.com

Read also: Rain : హైదరాబాద్ లో వర్ష బీభత్సం!

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870