📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Telugu news: Vizag Glass Bridge: విశాఖ కైలాసగిరిలో గ్లాస్ బ్రిడ్జ్ ప్రారంభం

Author Icon By Tejaswini Y
Updated: December 1, 2025 • 5:01 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విశాఖపట్ణం కైలాసగిరిలో నిర్మించిన ప్రతిష్టాత్మక గ్లాస్ బ్రిడ్జ్(Vizag Glass Bridge) ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. దాదాపు ₹7 కోట్ల వ్యయంతో రూపొందించిన ఈ ప్రాజెక్టును ఎంపీ భరత్, మేయర్ పీలా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు(Velagapudi Ramakrishnababu), వీఎంఆర్డీఏ ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ కలిసి ప్రారంభించారు.

Read Also: Tenali: 104 కోట్ల ధాన్యం కొనుగోలుకు గూడ్స్ రైలు ఏర్పాటు: మంత్రి నాదెండ్ల

Glass bridge inaugurated in Kailasagiri, Visakhapatnam

500 టన్నుల భారాన్ని తట్టుకునే సామర్థ్యం

ఈ బ్రిడ్జ్ నిర్మాణంలో 40 మిల్లీమీటర్ల మందం కలిగిన ప్రత్యేక ల్యామినేటెడ్ గాజును ఉపయోగించారు. దీనిని జర్మనీ నుంచి దిగుమతి చేశారు. 500 టన్నుల భారాన్ని తట్టుకునే సామర్థ్యం ఉన్న ఈ గ్లాస్ బ్రిడ్జ్, గంటకు 250 కిలోమీటర్ల వేగంతో వచ్చే గాలులకు కూడా ప్రతిఘటించగలదు. ఒకేసారి 40 మంది సందర్శకులు బ్రిడ్జ్‌పైకి చేరవచ్చు.

ప్రారంభ కార్యక్రమంలో ప్రణవ్ గోపాల్ మాట్లాడుతూ, విశాఖను ప్రధాన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే పనిలో భాగంగా ఈ గ్లాస్ బ్రిడ్జ్‌(Vizag Glass Bridge)ను అభివృద్ధి చేశామని తెలిపారు. ఏవైనా ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా మౌలిక సదుపాయాలను రూపొందించామని చెప్పారు. త్వరలో కైలాసగిరి ప్రాంతంలో త్రిశూల్ ప్రాజెక్టును కూడా ప్రారంభించనున్నట్టు వెల్లడించారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Glass Skywalk Vizag Kailasagiri Bridge Visakhapatnam Tourism Vizag Attractions Vizag Glass Bridge VMDA Projects

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.